మరపురాని మనీషులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
 
పంక్తి 23:
పుస్తకంలోని ఆకర్షణీయమైన అంశం ఆయా వ్యక్తుల అపురూప [[ఛాయా చిత్రాలు]]. ఈ ఛాయా చిత్రాలు తీయటం ద్వారా శ్రీ నీలంరాజు మురళీధర్ గారు తెలుగువారికి చేసిన మేలు వర్ణించలేనిది. ఈ పుస్తకంలోని ఆంతరంగిక చిత్రాలు మరెక్కడా మనకు లభించవు. శ్రీ ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారి సహకారంతో మురళీధర్ గారిని ఆ ఫోటోల తాలూకు నెగెటివ్స్ ను ప్రచురణకు ఇవ్వటానికి ఒప్పించారు అప్పాజోస్యుల సత్యనారాయణగారు.
 
పత్రికలో ప్రచురించిన తిరుమల రామచంద్రగారి వ్యాసాలకు మరిన్ని వ్యాసాలు అవసరమైతే; మల్లాది కృష్ణానంద్ గారు మరొక పదహారు మంది ప్రముఖుల జీవిత చిత్రాలను రాసి అందించగా, మొత్తం 45 మంది మహనీయులతో ఈ పుస్తకం తయారైంది. పుస్తక రూపకల్పనకు మరియు, ప్రచురణకు కారకులు డా. అక్కిరాజు రమాపతిరావుగారు. ప్రముఖ చిత్రకారులు శ్రీ చంద్ర గారు అందమైన ముఖచిత్రకల్పన చేశారు.
 
==ప్రముఖులు==
"https://te.wikipedia.org/wiki/మరపురాని_మనీషులు" నుండి వెలికితీశారు