మహపద్మ నంద: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 39:
|legislature =
}}<b>
సామ్రాట్ మహపద్మనంద '''నంద రాజ్యం''' స్థాపకుడు మరియు, అఖిల భరతఖండాన్ని పాలించిన మొట్టమొదటి చక్రవర్తి. భారతదేశాంలో అప్పటి దాక ఉన్న క్షత్రియ పాలన అంతటినీ దాదాపుగా నాశనము చేసి నంద రాజ్యన్ని స్థాపించి అఖిల భరతఖండాన్ని పరిపాలించిన మొట్టమొదటి వాడు మహాపద్మ నంద.
 
నంద రాజులు భరత ఖండాన్ని '''100''' సంవత్సరములు పైగా పరిపాలించారు, కానీ ప్రఖ్యాత రచయిత“జయంతనుజ బంద్యోపాధ్యయ” రచించిన  “CLASS AND RELIGION IN ANCIENT INDIA” అను గ్రంధములో నంద రాజులు భరతఖండముని 150 సంవత్సరములు పైగా పరిపాలించారు అని వ్రాసినారు.
పంక్తి 111:
}}
==చంద్రగుప్తమౌర్య==
మౌర్య సామ్రాజ్యం స్థాపకుడు చంద్రగుప్త మౌర్య. చంద్రగుప్తుడు నంద రాజుకు మరియు, మురా అనే స్త్రీకు జన్మించినాడు. మౌర్య రాజ్యం భరతఖండాన్ని పాలించిన రెండోవ రాజ్యం. నంద రాజైన ధననంద చేతిలో అవమానం పోందిన చాణిక్యుడు చంద్రగుప్తుడిని రేచ్చకోట్టి తన చేతితోనే తన వంశస్తులని చంపేలాగా చేశాడని చరిత్ర చెప్తున్నది.
==చంద్రగుప్త మౌర్య(నంద వారశుడు)==
చంద్రగుప్త మౌర్యుడు "మౌర్య సామ్రాజ్య" స్థాపకుడు. తన తల్లి 'ముర' పేరు మీదుగా మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. భారత దేశం మొత్తం పరిపాలించడంలో సఫలీకృతుడైనాడు. కానీ ‘మౌర్య’ అనే కులానికి చంద్రగుప్తమౌర్యకు ఎటువంటి సంబంధం లేదు.
చంద్రగుప్తుని వంశ మూలాలు: చంద్రగుప్తుని పూర్వీకుల గురించి చాలామంది భారతీయ చరిత్రకారులు ఈ విధముగా వివరించినారు మగథ రాజ్యాన్ని పరిపాలించిన నందవంశానికి చెందిన ఒక రాజ కుమారునికీ మరియు, ముర అనే స్త్రీ కు పుట్టిన సంతానం చంద్రగుప్తుడు అని వివరించినారు.
(ఆధార గ్రంధాలు: ముధ్రరాక్షస, విష్ణుపురాణం, భారతదేశ చరిత్ర, ద నందాస్ - ద గ్రేట్ బార్బర్ రూలర్స్ ఆఫ్ ఇన్ ఇండియా).
ధననందుడి వలన తీవ్రముగా అవమానింపబడిన చాణక్యుడు ధననందుడిని నాశనము చేసే పనిలో ఆయనకు తగ్గ శిశ్యుడును వెతికే ప్రయత్నములో ఉండగా ఆయనకు ఒక బాలుడు కంటబడతాడు అతడే చంద్రగుప్తుడు. చాణక్యుడు ఆ బాలుడు యొక్క తెలివితేటలు చూసి ముచ్చటేసి ఆ బాలుడు ఎవరు అని ఆరతీయగా ఆ బాలుడు మరేవరో కాదు 'నంద' రాకుమారునికి మరియు, 'ముర' అనే స్త్రీకి జన్మించినవాడని కోన్ని పరిస్థితుల వలన నంద రాజ్యానికి ముర దేవి దూరంగా ఉంటుంది అని తెలుసుకున్న చాణిక్యుడు.
ఎలాగైన చంద్రగుప్తునిచెతనే తన వంశాన్ని నాశనం చేయించాలి అని పునుకోని, తన తల్లికి జరిగిన అన్యాయం గురించి చంద్రగుప్తునికి చెప్పి అతనిని నంద రాజులమీద పగసాధింపు విధముగా తయారుచెస్తాడు. చాణిక్యుడుని కౌటిల్యుడు అని కుడా పిలుస్తారు కౌటిల్యుడు అనగా కుటిలబుద్ధికలవాడు అని అర్ధం.
ఈ విధముగా నంద రాజుల మీద ద్వేషభావనని పెంచుకున్న చంద్రగుప్తుడు ఆకరి నంద రాజైన ధననంద మీదకు దండయాత్రచేసి ధననందుడుని రాజ్యభ్రష్టుడిని చేస్తాడు. నంద వారసుడైన చంద్రగుప్తుని చేతిలోనే తన వంశీయులను వధింపచేసిన చాణిక్యుడు తన తల్లి పేరుతో సామ్రాజ్యాన్ని స్థాపించమని ఆజ్ఞాపిస్తాడు. చంద్రగుప్తుడి తల్లి పేరు ‘ముర ’ ఆమె పేరు మీదే మౌర్య సామ్రాజ్యం ఏర్పడినది. చాణక్యుడి కుటిలత్వంతో నంద రాజ్యము పేరుని మార్పుచేయించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపింపచేస్తాడు. చంద్రగుప్తుడిని “నందనవ్య” అని కుడా అంటారు. నందనవ్య అనగా నంద వంశము యొక్క వారసుడు అని అర్ధము. చంద్రగుప్తుడు 42వ యేట స్వర్గస్తులైన తర్వాత ఆయన కుమారుడు బిందుసారుడు రాజ్య పరిపాలన కోనసాగిస్తాడు.
పంక్తి 131:
బిందుసారుడు యువకుడైనాక తన తల్లి మరణానికి కారణం చాణక్యుడు అని తెలుసుకోని చాణక్యుడను ప్రాణాలను వదిలేయమని ఆజ్ఞపించినట్లు కోన్ని పురాణ కధలు చెప్తున్నాయి, అలాగే జైన రచయిత హేమచంద్ర రాసిన గ్రంధములో బిందుసారుడు మంత్రుల్లో ఒకడైన "సుబంధు" చాణిక్యుడి మీద కోపముతో హతమర్చాడు అని వ్రాసినారు.
==అశోకుడు==
బిందుసారుడి తర్వాత అతడి కుమారుడు అశోకుడు రాజ్యపరిపాలన కోనసాగించారు. మౌర్య సామ్రాజ్యమును పరిపాలించిన గొప్ప చక్రవర్తి అశోకుడు. అనేక సైనిక దండయాత్రల పర్యంతరము అశోకుడు పశ్చిమాన ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్, పర్షియా యొక్క పశ్చిమ ప్రాంతాల నుండి తూర్పున బెంగాల్ మరియు, అస్సాంల వరకు, దక్షిణాన మైసూరు వరకు దాదాపు దక్షిణ ఆసియా మొత్తాన్ని పరిపాలించాడు. కళింగ యుద్ధం తరువాత శాంతి కారకుడై బౌద్ధ మతాన్ని అవలంబించడమే కాకుండా బౌద్ధ మత వ్యాప్తికి విశేష కృషి చేశాడు
కళింగ యుద్ధం: మౌర్య చక్రవర్తి అయిన అశోకుని కళింగ యుద్ధం భారతదేశ చరిత్రలో ఒక ప్రధాన ఘట్టము. కళింగ యుద్ధం అశోక చక్రవర్తి పాలనలోని 9వ సంవత్సరం నుండి మొదలయ్యింది. అంటే సుమారు క్రీ.పూ. 265 లేదా 264 లో అన్నమాట. అశోకుని తండ్రి అయిన బిందుసారుడు అంతకుముందు కళింగను జయించడానికి ప్రయత్నించి విఫలుడయినాడు. బిందుసారుని అనంతరం అశోకుడు కళింగను తన సామ్రాజ్యంలో విలీనం చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఎంతో దారుణమైన యుద్ధం తరువాత మాత్రమే అశోకుడు సఫలుడయ్యాడు.
యావద్దేశం జయించాలి అనే అశోకుని సామ్రాజ్య కాంక్షకు తలవగ్గి దాసోహమనే సమయంలో స్వేచ్ఛ స్వతంత్ర అభిలాషతో ప్రాణాలొడ్డి ఎదిరించారు కళింగ ప్రజలు, కళింగ యుద్ధంలో లక్ష మంది పైగా కళింగ ప్రజలు వధింపబడ్డారు. శోకమే ఎరుగని అశోకుడు ఈ ప్రాణ నష్టం చూసి శోకుడయ్యాడు. శాంతి కోసం బీజం వేశారు, ధర్మం కోసం మార్గం వేశారు. కళింగ యుద్దమే లేని నాడు అశోకుని శాంతి సందేశం లేదు, ధర్మ చక్రము లేదు. అందుకే కళింగ ప్రజలు తాము చనిపోయి అశోకునికి స్పూర్తి కలిగించిన శాంతి ప్రదాతలు. అయితే ఆ యుద్ధం అశోకుని జీవన సరళినే మార్చేసింది, యుద్ధ పరిణామాలని కనులారా చూసిన అశోకుని మనసు చలించి పోయింది. ఇక యుద్ధం చేయబోనని ప్రతినబూనాడు. కళింగ యుద్ధంలో లక్ష మంది పైగా కళింగ ప్రజలు, పది వేలకు పైగా ఆశోకుని సైనికులు వధింపబడ్డారు. యుద్ధ భూమిని ఆనుకుని ప్రవహించిన నదిలో నీరుకు బదులు రక్తం ప్రవాహమై పారిందని ప్రతీతి. తరువాత అశోకుడు యుద్ధ మార్గాన్ని విడచి ధర్మాన్ని, శాంతిని ప్రధాన పాలన విధానాలుగా చేసుకున్నాడు.
అశోకుడు బౌద్ధ మతంలోకి చేరటం క్షున్నముగా పరిశీలిస్తే గౌతమ బుద్ధుడి మొదటి శిశ్యుడు, బౌద్ధులందరికి మొదటి నాయకత్వం వహించిన వాడు ఆచార్య ఊపాలి ‘ధన్వంతరికుల వైద్యుల' కులానికి చేందినవాడు ఈ కారణము చేతనే అశోకుడు బౌద్ధమతంలోకి వెల్లుటకు ఆసక్తి చూపినాడు. ఈయన పరిపాలనలో రాజ్యం చాలా సుభిక్షంగా ఉండేదనీ, ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లే వారనే చరిత్ర చెపుతోంది. అశోకుడు దాదాపు నలభై సంవత్సరాలు పరిపాలించినట్లుగా అంచనా వేస్తున్నారు. అశోకుడు మరణించిన తరువాత మౌర్య వంశం సుమారు యాభై సంవత్సరాల వరకు అలాగే ఉంది. అశోకుడికి చాలా మంది భార్యాపిల్లలు ఉండేవారు అయితే వారి సంఖ్య పేర్లు మొదలగునవి కాలగర్భంలో కలిసిపోయాయి. మహీంద్రడు, సంఘమిత్ర అనే కవలలు ఆయన నాలుగవ భార్యయైన దేవికి ఉజ్జయినీ నగరంలో జన్మించారు. వీరిని బౌద్ధమత వ్యాప్తికై అశోకుడే ప్రపంచ దేశాటనకు పంపించి వేశాడు. వీరు శ్రీలంక కు వెళ్ళి అక్కడి రాజును, రాణిని మరియు, ప్రజలను బౌద్ధమతంలోకి మార్చారు. కాబట్టి వీరు ఖచ్చితంగా అశోకుడు తర్వాత రాజ్యపాలన చేపట్టి ఉండకపోవచ్చు.
 
==నాయీబ్రాహ్మణ కులములో పుట్టిన నంద రాజవంశీయులు==
"https://te.wikipedia.org/wiki/మహపద్మ_నంద" నుండి వెలికితీశారు