మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల: కూర్పుల మధ్య తేడాలు

→‎మూలాలు: తెగిపోయిన లింకు మూలంగా పనికిరాదు.
ట్యాగు: 2017 source edit
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 1:
'''మహారాజ ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల''' [[విజయనగరం]]లో ప్రసిద్ధిచెందిన సంగీత మరియు, నృత్య కళాశాల. ఎందరో సంగీత విద్వాంసులు విజయనగరంలో శిక్షణ పొంది దేశదేశాల్లో తమ కీర్తిని, విజయనగరం ఖ్యాతిని చాటి చెప్పుకున్నారు. ఒకనాడు మహా రాజులు తమ ఆస్థానంలో సంగీత కళాకారులను పోషించారు. ఆ మహారాజులే గానకళపట్ల అభిమానంతో ఒక కళాశాలను ఏర్పాటు చేశారు. ఇది ప్రస్తుతం ఆంధ్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది.
==చరిత్ర==
ఈ సంగీత కళాశాలకు విజయరామ గజపతిరాజు శ్రీకారం చుట్టారు. తన ఆస్థానంలోని ఉద్యోగి చాగంటి జోగారావు కుమారుడు గంగ బాబు అంధుడు. ఆ బాలుడి కోసం [[1919]] [[ఫిబ్రవరి 5]]న విజయరామ గజపతిరాజు [[విజయరామ గాన పాఠశాల]]ను ఏర్పాటు చేశారు.<ref name="తెలుగు వెలుగు వ్యాసం">{{Cite news|title=తెలుగు వెలుగు: నూరేళ్ళ నాదకోవెల|date=February 2019|url=http://ramojifoundation.org/flipbook/201902/magazine.html#/10|last=బుడితి|first=రామినాయుడు|publisher=రామోజీ ఫౌండేషన్}}</ref> ఆనాడు ఈ పాఠశాలకు హరికథా పితామహుడు [[అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు]] అధ్యక్షులయ్యారు. అనంతరం వయోలిన్‌ వాద్యంలో మేటి అయిన పద్మశ్రీ [[ద్వారం వెంకటస్వామి నాయుడు]] ఈ కళాశాలలో విద్యార్థిగా చేరటానికి రాగా ఆయననే అధ్యక్షులుగా నియమించారు. ఇది ఆయనలోని కళానైపుణ్యానికి నిదర్శనం. అనంతరం ద్వారం నరసింగరావునాయుడు కళాశాల అధ్యక్షులుగా పనిచేశారు.