ముంతాజ్ అలి: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 37:
'''ముంతాజ్ అలీ''' (ممتاز علی) : (జననం:6 నవంబరు, 1948) కేరళ రాష్ట్రంలోని [[త్రివేండ్రం]]లో జన్మించిన ముంతాజ్ అలీ ఓ ఆధ్యాత్మిక వేత్త. జిడ్డు కృష్ణమూర్తిలా ఓ వేదాంతి. [[జిడ్డు కృష్ణమూర్తి]]కి చెందిన [[రిషి వ్యాలీ]]తో అభినాభావ సంబంధమున్న ముంతాజ్ అలీ, సత్సంగ్ ఫౌండేషన్ ను స్థాపించి [[శాంతి]] సౌభ్రాతృత్వం కొరకు పాటుపడుతున్న వ్యక్తి.<ref>http://satsang-foundation.org/?page_id=80 Sri M&nbsp;— Founder of Satsang Foundation</ref>
 
జిడ్డు కృష్ణమూరి తత్వాన్ని, భారతీయ తాత్వికతను ఒంటబట్టించుకున్న ముంతాజ్ అలీ మిస్టర్ ఎం గానూ చిరపరిచితుడు. పరమత సహనం మరియు, శాంతి కొరకు యావత్ [[భారత దేశము|భారతదేశం]] పర్యటించి, [[శాంతి]], తత్వముల సారాన్ని ప్రజలకు వివరిస్తూ అనేక [[యాత్ర]]<nowiki/>లను కార్యక్రమాలను చేపట్టాడు.
 
ఇతని జీవితంపై దర్శకుడు రాజా చౌదరి 2011 లో "The Modern Mystic: Sri M of Madnapalle" అనే ఒక [[డాక్యుమెంటరీ చిత్రం|డాక్యుమెంటరీ]] చిత్రాన్ని నిర్మించాడు.<ref>http://www.cultureunplugged.com/play/8173/The-Modern-Mystic--Sri-M-of-Madnapalle&nbsp;– {{Webarchive|url=https://web.archive.org/web/20150202172936/http://www.cultureunplugged.com/play/8173/The-Modern-Mystic--Sri-M-of-Madnapalle |date=2015-02-02 }} Documentry&nbsp;– The Modern Mystic: Sri M of Madnapalle</ref>
"https://te.wikipedia.org/wiki/ముంతాజ్_అలి" నుండి వెలికితీశారు