ముఫ్తీ మహమ్మద్ సయ్యద్: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 24:
|successor2 = [[చంద్రశేఖర్]]
|birth_date = {{birth date|1936|01|12}}
|birth_place = బాబా మొహల్లా, బిజ్‌బెహరా, అనంతనాగ్/ఇస్లామాబాద్,జమ్మూ మరియు, కాశ్మీర్, బ్రిటిష్ ఇండియా
|death_date = {{death date and age|2016|01|07|1936|01|12}}
|death_place = ఎయిమ్స్, న్యూఢిల్లీ, భారతదేశం
|party = జమ్మూ మరియు, కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ{{small|(1999—ప్రస్తుతం)}}
|otherparty = [[భారత జాతీయ కాంగ్రెస్]] {{small|(1991—1999; 1987 కు ముందు)}}<br>[[జనతా దళ్]] {{small|(1987—1991)}}
|nationality = భారతీయుడు
పంక్తి 35:
'''ముఫ్తీ మహమ్మద్ సయ్యద్''' (జననం [[12 జనవరి]] [[1936]] – మరణం [[7 జనవరి]] [[2016]]) [[జమ్మూ కాశ్మీరు|జమ్మూ&కాశ్మీరు]] రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన [[జమ్మూ కాశ్మీరు|జమ్మూ కాశ్మీర్‌]] రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రి పదవిని అధిష్టించారు. 2002 -2005 మధ్య తొలిసారి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. తిరిగి 2015 మార్చి 1న [[భారతీయ జనతా పార్టీ|బీజేపీ]] సహకారంతో తిరిగి రెండోసారి ముఖ్యమంత్రిగా తాను జనవరి 2016లో మరణించేంతవరకు ఉన్నారు. ఆయన 1989 -90 మధ్య కాలంలో కేంద్ర హోంమంత్రిగా వ్యవహరించారు.<ref>{{cite news|title=Mufti Mohammad Sayeed: Another chance in a chequered career|url=http://www.business-standard.com/article/politics/mufti-mohammad-sayeed-the-other-in-j-k-politics-114122300829_1.html|accessdate=23 June 2015|publisher=''Business Standard''|date=24 December 2014}}</ref> ఆయన 1990లో పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీని స్థాపించారు.<ref name = "rediff_new_party">{{cite news | last = Mukhtar | first = Ahmad | title = Mufti floats new regional party in Kashmir | work=[[Rediff.com]] | date = July 28, 1999 | url = http://www.rediff.com/news/1999/jul/28mufti.htm | accessdate = March 5, 2009}}</ref> ఆయన అనారోగ్యంతో 2016 డిసెంబరు 24 వ తేదీన ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరి [[జనవరి 7]] [[2016]] న మరణించారు.<ref name="onlykashmir1">{{cite web |author=State |url=http://onlykashmir.in/cm-mufti-muhammad-sayeed-passes-away/ |title=CM Mufti Muhammad Sayeed passes away &#124; Only Kashmir - Behind the News |website=Onlykashmir.in |date=1936-01-12 |accessdate=2016-01-07 |archive-url=https://web.archive.org/web/20160108085335/http://onlykashmir.in/cm-mufti-muhammad-sayeed-passes-away/ |archive-date=2016-01-08 |url-status=dead }}</ref><ref>{{Cite news|title = J&K Chief Minister Mufti Mohammad Sayeed dead|url = http://www.thehindu.com/news/national/other-states/jk-chief-minister-mufti-mohammad-sayeed-passes-away/article8075774.ece|newspaper = The Hindu|date = 2016-01-07|access-date = 2016-01-07|issn = 0971-751X|language = en-IN}}</ref>
==జీవిత విశేషాలు==
ఆయన [[జనవరి 12]] [[1936]] న అనంతనాగ్ జిల్లాలోని బిజ్‌బెహరా పట్టణంలో జన్మించారు. ప్రాథమిక విద్యను [[శ్రీనగర్]] లోనూ, న్యాయశాస్త్రం మరియు, అరబిక్ భాషలో పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీలను ఆలీఘర్ విశ్వవిద్యాలయంలోనూ రాజకీయాలకు రాకముందే పూర్తిచేసారు.<ref>{{cite web|url=http://www.hindustantimes.com/india/mufti-mohammad-sayeed-much-more-than-delhi-s-man-in-kashmir/story-dQtQ0BMxLCNyLkchav1yuI.html|title=Mufti Mohammad Sayeed: Much more than Delhi’s man in Kashmir|publisher=[[Hindustan Times]]|date=7 January 2016}}</ref>
 
ప్రముఖ రాజజీయవేత్త అయిన [[మహబూబా ముఫ్తి]] ఆయన కుమార్తె.<ref name="dnamufti">{{cite web|url=http://www.dnaindia.com/india/live-jammu-kashmir-cm-mufti-mohammed-sayeed-passes-away-2163089|title=Live: Mufti Mohammad Sayeed to be laid to rest in Bijbehara; Seven-day state mourning declared|publisher=[[Daily News and Analysis]]|date=7 January 2016}}</ref>
==రాజకీయ జీవితం==
1950ల్లో ఆయన తన రాజకీయ ప్రస్థానాన్ని డెమొక్రాటిక్‌ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ ద్వారా ప్రారంభించారు. ఆ తర్వాత ఆ పార్టీ [[భారత జాతీయ కాంగ్రెస్|కాంగ్రెస్]] లో విలీనమైంది. కాంగ్రెస్‌ పార్టీని కాశ్మీర్‌లో బలీయమైన శక్తిగా తీర్చిదిద్దడంలో ఆయన పాత్ర కీలకం. 1967లో సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1972 మరియు, 1975 లలో కేబినెట్‌ మంత్రి అయ్యారు<ref name="ibnlivemufti">{{cite web|url=http://www.ibnlive.com/news/politics/mufti-mohammed-sayeed-a-political-opportunist-and-stalwart-of-jk-1186359.html|title=Mufti Mohammed Sayeed: A political opportunist and stalwart of J&K|publisher=[[IBNLive]]|date=7 January 2016}}</ref>. 1975లో జమ్ము కాశ్మీర్‌ పీసీసీ చీఫ్‌ అయ్యారు. ఆయన 1987 వరకు కాంగ్రెస్ సభ్యులుగా ఉన్నారు.<ref name = "rediff_fateful">{{cite news | last = Malik | first = Mohammed Sayeed | title = Mufti's fateful links | work=[[Rediff.com]] | date = 30 October 2002 | url = http://www.rediff.com/news/2002/oct/30malik.htm | accessdate = 5 March 2009}}</ref> ఆయన 1986లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ, కాంగ్రెస్‌ పార్టీ చేతులు కలిపాయి<ref name = "rediff_fateful"/>. ఆయన 1986లో [[రాజీవ్ గాంధీ]] కేబినెట్‌లో పర్యాటక, పౌర విమానయాన మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు<ref name="ibnlivemufti"/>. 1987 వరకూ కాంగ్రె్‌సలో ఉన్న ఆయన ఆ ఏడాది అక్టోబరులో [[విశ్వనాధ్ ప్రతాప్ సింగ్|వీ.పీ.సింగ్‌తో]] కలిసి జన్‌మోర్చాను స్థాపించారు. 1989 లో [[ఉత్తర ప్రదేశ్|ఉత్తరప్రదేశ్]] లోని ముజఫర్‌నగర్‌ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. [[విశ్వనాధ్ ప్రతాప్ సింగ్|వీ.పీ.సింగ్‌]] నేతృత్వంలోని నేషనల్‌ ఫ్రంట్‌ సర్కారులో చేరి దేశానికి తొలి/ఏకైక ముస్లిం హోం మంత్రి అయ్యారు<ref name = "bbc_profile">{{cite news | last = Prabhat | first = Abhishek | title = Profile: Mufti Mohammad Sayeed |work=BBC News |publisher=BBC | date = 29 October 2002 | url = http://news.bbc.co.uk/1/hi/world/south_asia/2369851.stm | accessdate = 5 March 2009}}</ref><ref>{{cite web|url=http://www.hindustantimes.com/india/mufti-a-man-caught-in-the-mid-stream-tragedy/story-YvwYbSI2hxMzKk8UqG4AkO.html?utm_source=LI&utm_medium=also-read|title=Mufti: A man caught in the ‘mid-stream’ tragedy|publisher=[[Hindustan Times]]|date=7 January 2016}}</ref>
. 1987లో కాంగ్రె్‌సను వీడిన ముఫ్తీ మళ్లీ పీ.వీ.నరసింహారావు హయాంలో కాంగ్రెస్ పార్టీకి చేరువయ్యారు. 1999లో మళ్లీ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి తన కుమార్తె మెహబూబా ముఫ్తీతో కలిసి పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ (పీడీపీ) ని స్థాపించారు. 2002లో కాంగ్రెస్‌తో జతగట్టి తొలిసారి జమ్ము కాశ్మీర్‌ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు.