మెడికల్ వెంటిలేటర్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:మొలక చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 1:
[[File:VIP Bird2.jpg|thumb|బర్డ్ విఐపి పసిపిల్లల వెంటిలేటర్]]
[[File:East-Radcliffe Respirator Wellcome L0001305.jpg|alt=A machine with hoses and gauges on a wheeled cart|thumb|20 వ శతాబ్దం మధ్యకాలం నుండి ఈస్ట్-రాడ్క్లిఫ్ రేస్పిరేటర్ మోడల్]]
'''మెడికల్ వెంటిలేటర్''' లేదా '''వెంటిలేటర్''' అనగా [[శ్వాస]], లేదా కావలసినంత శ్వాస తీసుకోలేకపోతున్న రోగికి శ్వాస నందించుటకు శ్వాసక్రియ గాలిని [[ఊపిరితిత్తి|ఊపిరితిత్తుల]] లోనికి మరియు, బయటికి కదిలించేలా రూపొందించిన యాంత్రిక వెంటిలేటర్. మెడికల వెంటిలేటర్లను కొన్నిసార్లు వ్యావహారికంగా "రేస్పిరేటర్లు" అంటారు ఈ పదం 1950 లో సాధారణంగా ఉపయోగించే పరికరాల నుండి తీసుకోబడింది (ముఖ్యంగా "బర్డ్ రేస్పిరేటర్").
 
[[వర్గం:వైద్య పరికరాలు]]
"https://te.wikipedia.org/wiki/మెడికల్_వెంటిలేటర్" నుండి వెలికితీశారు