మొనాల్ గజ్జర్ (నటి): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 17:
}}
 
మొనాల్ గజ్జర్ [[భారత దేశము|భారతీయ]] సినీ నటి.ఆమె ఎక్కువగా [[తెలుగు]] మరియు, [[గుజరాతీ భాష|గుజరాతీ]] సినిమాలలో నటించినది.అంతే కాకుండా ఆమె [[తమిళ భాష|తమిళ]],[[మలయాళ భాష|మలయాళ]] ,[[హిందీ భాష|హిందీ]] చిత్రాలలో కుడా నటించింది.
 
== కెరియర్ ==
మోనాల్ గజ్జర్ అహ్మదాబాద్ (గుజరాత్) నుండి వచ్చారు. వాణిజ్యంలో పట్టా పొదిన తరువాత, ఆమె ING వైశ్యా బ్యాంక్లో పనిచేయడం ప్రారంభించారు.<ref>http://gulfnews.com/arts-entertainment/celebrity/india/south-india/meet-the-rising-south-indian-star-monal-gajjar-from-ahmedabad-1.1383508</ref>ఆమె యోగా గురువు సలహా ప్రకారం, గజ్జర్ 2011 లో రేడియో మిర్చి నిర్వహించిన మిర్చి క్వీన్ బీ అందాల పోటీలో పాల్గొంది,<ref>http://gulfnews.com/arts-entertainment/celebrity/india/south-india/meet-the-rising-south-indian-star-monal-gajjar-from-ahmedabad-1.1383508</ref> అందులో ఆమె గెలుపొందింది.<ref>{{cite web|url=http://articles.timesofindia.indiatimes.com/2010-12-05/surat/28241562_1_surat-fashion-event|title=Monal Gajjar wins Mirchi Queen Bee|accessdate=22 June 2012}}</ref> తరువాత ఆమె మిస్ గుజరాత్ టైటిల్ గెలుచుకుంది.<ref>{{cite web|url=http://postnoon.com/2011/12/15/monal-gajjar-in-varun-sandeshs-next-film/11228|title=Monal Gajjar in Varun Sandesh's next film|accessdate=22 June 2012}}</ref>
 
ఆమె మొదటి చిత్రం విడుదలకు ముందు, గజ్జార్ తమిళ మరియు, తెలుగు చిత్రాలతో సహా ఐదు చిత్రాలకు సంతకం చేసింది.<ref>{{cite web|url=http://www.123telugu.com/mnews/monal-gajjar-signs-a-tamil-film-hm.html|title=Monal Gajjar signs a Tamil film|accessdate=22 June 2012}}</ref> ఆమె "డ్రాకులా 2012"తో మలయాళ చిత్రసీమలో ప్రవెసించింది.<ref>{{cite web|url=http://articles.timesofindia.indiatimes.com/2012-05-11/news-and-interviews/31668698_1_mollywood-malayalam-film-industry-tollywood|title=Monal Gajjar debuts in Mollywood|accessdate=22 June 2012}}</ref> ఆశా భోంస్లే చిత్రంలో ఆమె ఒక ప్రత్యేక పాత్రను పోషించింది.<ref>{{cite web|url=http://www.123telugu.com/interviews/exclusive-interview-monal-gajjar.html|title=Exclusive Interview : Monal Gajjar – Vennela 1 1/2 will be a sure hit|accessdate=12 February 2013|publisher=123telugu}}</ref> ఆమె తొలి రెండు తమిళ చిత్రాలు "వానవరాయన్ వల్లవరాయన్"<ref>{{cite web|url=http://www.deccanchronicle.com/tabloid/chennai/krishna-romances-monal-gajjar-096|title=Krishna romances Monal Gajjar|accessdate=22 June 2012}}</ref> మరియు, "సిగరం తొడు" ఒకే రొజున విడుదలైనవి .
 
== నటించిన చిత్రాలు ==
"https://te.wikipedia.org/wiki/మొనాల్_గజ్జర్_(నటి)" నుండి వెలికితీశారు