యల్లాప్రగడ సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0 |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →పరిశోధనలు: AWB తో "మరియు" ల తొలగింపు |
||
పంక్తి 46:
[[హార్వర్డ్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్]] నుండి డిప్లొమా పొందిన తర్వాత, హార్వర్డ్ లో తనకు ఆచార్య పదవి తిరస్కరించడము వలన ఈయన లెడర్లీ ప్రయోగశాలలో చేరాడు. ఈయన రూపొందించిన [[హెట్రజాన్]] అను డ్రగ్ [[ప్రపంచ ఆరోగ్య సంస్థ]] చే [[ఫైలేరియాసిస్]] (బోదకాలు వ్యాధి) నివారణకు ఉపయోగించబడింది. సుబ్బారావు పర్యవేక్షణలో [[బెంజమిన్ డుగ్గర్]] [[1945]]లో ప్రపంచములోనే మొట్టమొదటి [[టెట్రాసైక్లిన్]] [[యాంటీబయాటిక్]] అయిన [[ఆరియోమైసిన్]]ను కనుగొనెను.
సుబ్బారావు సహచరుడు
కొత్తగా కనుగొనిన ఒక [[శిలీంద్రము]] (ఫంగస్) నకు ఈయన గౌరవార్ధము సుబ్బారోమైసిస్ స్ప్లెండెన్స్ (''Subbaromyces splendens'') అని నామకరణము చేశారు. [[1947]]లో అమెరికా పౌరసత్వమునకు అర్హత పొందినా సుబ్బారావు తన జీవితాంతము భారతీయ పౌరునిగానే మిగిలిపోయాడు. తన జీవితమును మొత్తము వైద్య శాస్త్ర పరిశోధనకు అంకితము చేశాడు.
|