యాదాటి కాశీపతి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 1:
'''యాదాటి కాశీపతి''' అనంతపురం జిల్లాకు చెందిన ప్రముఖ పాత్రికేయుడు మరియు, రచయిత.
==విశేషాలు==
ఇతడు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎంఏ (జర్నలిజం) చదివాడు. ఎం.ఎ.లో బంగారుపతకం సాధించాడు. చదువు పూర్తి అయిన తరువాత ఇతనికి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం వచ్చింది. అయితే [[చండ్ర పుల్లారెడ్డి]] సలహాతో ఆ ఉద్యోగాన్ని త్యజించి విప్లవ ఉద్యమానికి అంకితమయ్యాడు<ref name="కాశీపతి">{{cite news|last1=విలేకరి|first1=ముషీరాబాద్|title=అక్షర మేస్త్రి... విప్లవ దళపతి కాశీపతి|url=http://epaper.sakshi.com/903430/Hyderabad-District/12-08-2016#page/3/1|accessdate=12 August 2016|work=సాక్షి|date=12 August 2016}}</ref>.
"https://te.wikipedia.org/wiki/యాదాటి_కాశీపతి" నుండి వెలికితీశారు