యూరీ గగారిన్: కూర్పుల మధ్య తేడాలు

5 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
చి →‎మరణం: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 29:
 
== మరణం ==
గగారిన్ వ్యోమగాముల శిక్షణా స్థలి [[:en:Star City, Russia|స్టార్ సిటీ]] లో ఉప-శిక్షణాధికారిగా నియమితుడయ్యాడు. అదే సమయంలో ఇతను [[:en:fighter pilot|ఫైటర్ పైలట్]] గా తిరిగి అర్హతపొందేందుకు ప్రయత్నించసాగాడు. మార్చి 27 1968, [[:en:Chkalovsky Airport|చకలోవ్‌స్కీ ఎయిర్ బేస్]] నుండి శిక్షణా విమానంలో ఎగురుతూ వుండగా, ఇతను మరియు, ఇతని శిక్షకుడు వ్లాదిమీర్ సెరిఓజిన్ [[:en:Mikoyan-Gurevich MiG-15|మిగ్ -15UTI విమానం]] [[:en:Kirzhach|కిర్జాచ్]] పట్టణం వద్ద కూలిపోయి మరణించారు. వీరిరువురినీ [[:en:Red Square|రెడ్ స్క్వేర్]] లోని [[:en:Kremlin Wall Necropolis|క్రెమ్లిన్ గోడలు]] లో ఖననం చేసారు.
 
== ఇవీ చూడండి ==
"https://te.wikipedia.org/wiki/యూరీ_గగారిన్" నుండి వెలికితీశారు