రావు బాలసరస్వతీ దేవి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:మహిళా గాయకులు తొలగించబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 13:
| awards = [[రామినేని పౌండేషన్ అవార్డు]]
}}
'''[[రావు బాలసరస్వతీ దేవి]]''' (జననం: [[ఆగష్టు 29]], [[1928]]) పాతతరం [[తెలుగు]] చలనచిత్ర [[నటి]] మరియు, [[నేపథ్యగాయని]]. లలిత సంగీత సామ్రాజ్ఞిగా బాలసరస్వతీ దేవి ప్రసిద్ధి పొందినది . [[ఆకాశవాణి]] సంగీత కార్యక్రమాలలో ఆమె కంఠం [[తెలుగు]] వారికి సుపరిచితం. సినిమాలలో నేపథ్యగాయనిగా ఆమె తెలుగు వారికి ఎంతో ప్రీతిపాత్రురాలు. మధురమైన కంఠస్వరం బాలసరస్వతీదేవిది. ఆరో ఏట ప్రారంభమైన ఆమె గాత్ర మాధుర్యం అరవయ్యో ఏట కుడా తగ్గలేదు. నిత్య నూతన మాధుర్యం నిలుపుకొంటూనే ఉంది.<ref>[http://tollywoodphotoprofiles.blogspot.com/2008/07/balasaraswathidevirao.html టాలీవుడ్ ప్రొఫైల్స్ లోని వ్యాసం]</ref>
==నేపథ్యము==
రావు బాలసరస్వతీ దేవి జన్మస్థలం [[చెన్నై|మద్రాసు]]<ref name="ఈనాటి చిత్రాల వల్ల అన్నెంపున్నెం ఎరుగని ఆడపిల్లలు ఆహుతైపోతున్నారు">{{cite web|url=http://www.andhrajyothy.com/pages/cinema_article?SID=267671|title=ఈనాటి చిత్రాల వల్ల అన్నెంపున్నెం ఎరుగని ఆడపిల్లలు ఆహుతైపోతున్నారు|publisher=[[ఆంధ్రజ్యోతి]]|date= 2016-7-18|accessdate=2016-7-18}}</ref>. అక్కడ పార్థసారథి, విశాలాక్షి దంపతులకు [[1928]], [[ఆగస్టు 29]] న జన్మించింది . వీరి తాతగారు [[చెన్నై|మద్రాసు]] హైకోర్టులో న్యాయవాద వృత్తి చేసేవారు. ఈవిడ ఎక్కువ చదువుకోలేదు. [[గుంటూరు]]<nowiki/>లో వీరికి రత్న మహల్‌ అని సినిమా థియేటర్‌ ఉండేది. దాంతో వీరి తాతగారు తప్ప 1934లో వీరి [[కుటుంబము|కుటుంబం]] [[గుంటూరు]] తరలి వచ్చింది.