రే చేప: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 20:
'''రే చేప''' ([[ఆంగ్లం]] Ray fish) ఒక విధమైన [[చేప]].
 
మృదులాస్థి చేప (Chondrichthyes) లలో బాటాయిడియా ('''Batoidea''') ఊర్ధ్వక్రమంలోని [[జీవులు]]. వీనిలో 500 కన్న ఎక్కువ [[జాతులు]] 13 కుటుంబాలలో ఉన్నాయి. వీటిలో నిజమైన రే చేపలు (true rays), కాటువేసే రేచేపలు (stingrays), స్కేట్స్ (skates), ఎలక్ట్రిక్ రేచేపలు (electric rays), గిటార్ రేచేపలు (guitarfish) మరియు, రంపపు చేపలు (sawfishes) ఉన్నాయి. రేచేపలు చిన్న [[సొరచేప]] (shark) లను పోలివుంటాయి.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/రే_చేప" నుండి వెలికితీశారు