రోగ్ (2017 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 26:
}}
 
'''రోగ్''' 2017లో విడుదలైన [[తెలుగు]] యాక్షన్ థ్రిల్లర్ [[చలనచిత్రం]]. [[పూరి జగన్నాధ్]] ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రాన్ని [[తెలుగు]], కన్నడ భాషలలో చిత్రీకరించారు.<ref>{{cite news|url=https://www.pressreader.com/|title=Will Puri give his magical touch to Rogue?|work=[[Deccan Chronicle]]|date=26 February 2017}}</ref> ఈ చిత్రం ద్వారా ఇషాన్ ప్రధాన పాత్రలో పరిచయం అయ్యాడు.<ref>{{cite web|url=http://www.apnewscorner.com/news/film/details/12427/latest/Puri-Jagannaths-Rogue-with-new-hero-ISHAN.html|title=Puri Jagannath's Rogue with new hero ISHAN|work=AP News Corner}}</ref> మన్నారా చోప్రా మరియు, ఏంజెలా క్రిస్లిన్జ్కి నటించారు.
 
చిత్రీకరణ నవంబర్ 2015 లో ప్రారంభమైంది. మొదటి ట్రైలర్ 2017 మార్చి 1 న విడుదలయ్యింది.<ref>{{cite web|url=http://indiatoday.intoday.in/story/rogue-trailer-puri-jagannadh-ishaan/1/894922.html|title=Rogue trailer: Puri Jagannadh, Ishaan pack a punch in this potboiler|work=Indai Today|date=2 March 2017}}</ref><ref>{{cite news|url=http://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/puris-rogue-to-be-remade-in-hindi-by-salman-khan-featuring-suraj-pancholi/articleshow/57098758.cms|title=Puri's 'Rogue' to be remade in Hindi by Salman Khan featuring Suraj Pancholi|work=[[The Times of India]]|date=26 February 2017}}</ref>
"https://te.wikipedia.org/wiki/రోగ్_(2017_సినిమా)" నుండి వెలికితీశారు