లచిత్ బర్ఫుకన్: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎బాల్యం, విద్యాభ్యాసం: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 80:
మొఘలుల సామ్రాజ్యకాంక్షను, వారి దాష్టీకాలను ఎదుర్కున్న భారతమాత ముద్దుబిడ్డలు ఎందరో. మహారాణా ప్రతాప్, ఛత్రపతి శివాజీ, రాజపుత్ రాజు బందా బహదూర్, రాజా ఛత్రసాల్ వంటివారు. వారికోవకు చెందినవాడే వీర '''లచిత్ బర్ఫుకన్''' ('''Lachit Borphukan'''). 1671లో సరాయ్ ఘాట్ యుద్ధంలో రాజా రాంసింగ్ నేతృత్వతంలోని అసంఖ్యాక మొఘలు సేనను అప్రతిహంగా ఎదుర్కుని వారిని అహోం రాజ్యం నుండి తరిమికొట్టిన వీరుడు.
==బాల్యం, విద్యాభ్యాసం ==
లచిత్ బర్ఫుకన్ నేడు అస్సాంగా పిలవబడుతున్న ఒకనాటి అహోం రాజ్యంలో 17వ శతాబ్దంలో జన్మించాడు.వీరి తండ్రి మొమై తములి బర్బరువ, అహోం రాజు రాజా ప్రతాపసింహ సేనాధిపతి. చిన్ననాటి నుండి యుద్ధవిద్యలలో, భారతీయ సంప్రదాయ శాస్త్రాలలో లచిత్ తర్ఫీదు పొందాడు. తన నైపుణ్యంతో అహోం రాజుల వద్ద వివిధ శాఖలలో పనిచేసాడు. ఇతని ప్రతిభను గుర్తించి రాజా చక్రధ్వజ సింహ లచిత్ ను బర్ఫుకన్ గా నియమించాడు. బర్ఫుకన్ అంటే అహోం రాజ్యంలో 5మంది ప్రధానమైన మంత్రిమండలిలోని మంత్రి. వీరికి కార్యనిర్వాహక మరియు, న్యాయాధికారాలు ఉండేవి.
 
==సరాయిఘాట్ యుద్ధం==
"https://te.wikipedia.org/wiki/లచిత్_బర్ఫుకన్" నుండి వెలికితీశారు