"లవ్ ఫెయిల్యూర్" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎కథ: AWB తో "మరియు" ల తొలగింపు
(178.66.99.51 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 2775845 ను రద్దు చేసారు)
ట్యాగు: రద్దుచెయ్యి
చి (→‎కథ: AWB తో "మరియు" ల తొలగింపు)
 
==కథ==
మొదటి సన్నివేశంలోనే పార్వతి (అమలా పాల్) మరియు, అరుణ్ (సిద్ధార్థ్) విడిపోతారు. ఎందుకు విడిపోయారు అన్నది తరువాతి సన్నివేశం నుండి చూపించే ప్రయత్నం చేసారు. అరుణ్, పార్వతి ఒకే కాలేజీలో కలిసి చదువుకుంటుంటారు. ఈ క్రమంలో ఇద్దరూ ప్రేమలో పడతారు. ఇద్దరి మధ్య కలహాలు ఏర్పడి విడి పోతారు. పార్వతి హైయ్యర్ స్టడీస్ కోసం యుఎస్ వెళ్లాలని అందుకు సంబంధించి ప్రిపరేషన్లో బిజీగా ఉంటుంది. ఇక అర్జున్ పార్వతిని మరిచి పోవడానికి తన ఫ్రెండ్స్ తో గడుపుతుంటాడు. పార్వతి పేరెంట్స్ అరవింద్ (సురేష్), సరు (సురేఖవాణి) ల లవ్ స్టోరీ ఈ యువ జంటలో మార్పు తెస్తోంది. వీరి తో పాటు వీరి స్నేహితుల ప్రేమకథలు కూడా ఈ జంటలో పరోక్షంగా మార్పు తెస్తాయి. ఎవరి జోక్యం లేకుండా ప్రేమ జంట ఒక్కటి కావడంతో ఈ ప్రేమకథ ముగుస్తుంది.
 
==తారాగణం==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2889751" నుండి వెలికితీశారు