లిబియా: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 71:
 
దీని విస్తీర్ణం 18 లక్షల చ.కి.మీ.,దీని అధికార భాష: అరబిక్, దీని కరెన్సీ దీనార్, ఇందులో 90% [[ఎడారి]] గలదు. జనాభా 66 లక్షలు.<ref>U.N. Demographic Yearbook, (2003), [http://unstats.un.org/unsd/demographic/products/dyb/DYB2003/Table03.pdf <u>"Demographic Yearbook (3) Pop., Rate of Pop. Increase, Surface Area & Density"<u>], ''United Nations Statistics Division'', Accessed July 15, 2006</ref> దీని రాజధాని [[ట్రిపోలి]] నగరం, దీని జనాభా 17 లక్షలు.
లిబియా (Listeni / lɪbiə /; అరబ్బీ: ليبيا; మూస: Lang - it; అధికారికంగా లిబియా రాష్ట్రం, [సందేహాస్పద - చర్చ] [5] [6] [7] [8]) అనేది మఘ్రేబ్ ప్రాంతంలోని ఒక దేశం ఉత్తర ఆఫ్రికా, ఉత్తరాన మధ్యధరా సముద్రం, తూర్పున ఈజిప్ట్, దక్షిణాన సూడాన్, దక్షిణాన చాద్, నైరుతి నైరుతి, పశ్చిమాన అల్జీరియా, మరియు ట్వంటీషియాకు తూర్పున ఉన్నాయి. సార్వభౌమ రాజ్యం మూడు చారిత్రాత్మక ప్రాంతాలు కలిగి ఉంది: ట్రిపోలిటోనియా, ఫెస్జాన్ మరియు, సైరెన్సియా. దాదాపు 1.8 మిలియన్ చదరపు మీటర్ల (700,000 sq mi) విస్తీర్ణంలో, లిబియా ఆఫ్రికాలో నాల్గవ అతిపెద్ద దేశం, మరియు ప్రపంచంలో 16 వ అతిపెద్ద దేశం. [9] లిబియా ప్రపంచంలోని ఏ దేశంలోని 10 వ అతి పెద్ద నిరూపితమైన చమురు నిల్వలను కలిగి ఉంది. [10] అతిపెద్ద నగరం మరియు, రాజధాని, ట్రిపోలి, పశ్చిమ లిబియాలో ఉంది మరియు, లిబియా యొక్క ఆరు మిలియన్ల మందికి పైగా ప్రజలు ఉన్నారు. [11] తూర్పు లిబియాలో ఉన్న రెండవ అతిపెద్ద నగరం బెంఘజి.
 
చివరి కాంస్య యుగం నుండి లిబియా బెర్బెర్సు నివసితప్రాంతంగా ఉంది. పశ్చిమ లిబియాలో ఫోనీషియన్ల వర్తకులు స్థావరాలను స్థాపించారు.
పంక్తి 139:
[[File:EnterpriseTripoli.jpg|thumb|left|1801 లో మొట్టమొదటి బార్బరీ యుద్ధం సందర్భంగా ట్రిపాలిటను కోర్సెయిర్ను మధ్యధరా స్క్వాడ్రను యు.ఎస్.ఎస్.ఎంటర్ప్రైజెసు స్వాధీనం చేసుకుంది]]
 
ఒట్టోమను ప్రభుత్వం నుండి వైదొలగుట వలన, ట్రిపోలి అప్పటి సైనిక తిరుగుబాటు కాలంలో కుప్పకూలిపోయింది. ఆ సమయంలో తిరుగుబాటు తరువాత తిరుగుబాటు జరిగింది. కొంతమంది అధికారులు ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం అధికారంలో ఉండడం అసాధ్యం అయింది. అలాంటి ఒక తిరుగుబాటుకు టర్కిషు అధికారి అహ్మదు కరామన్లీ నాయకత్వం వహించాడు.<ref name="be204" /> 1711 నుండి 1835 వరకు ట్రిపోలిటోనియాను కరామాన్లీలు పాలించారు. 18 వ శతాబ్దం మధ్యనాటికి సైరెనికా మరియు, ఫెజ్జనులలో కూడా ప్రభావం చూపారు. అహ్మదు వారసులు స్వయంగా తండ్రి కంటే తక్కువ సామర్ధ్యం ఉన్న వారని నిరూపించుకున్నారు. అయితే ఈ ప్రాంతం అధికారం కరామన్లికి అనుమతించబడింది. 1793-95 ట్రిపోలిటానియను పౌర యుద్ధం జరిగింది. 1793 లో టర్కిషు అధికారి అలీ బెన్ఘులు హమేత్ కరామినలిని తొలగించి ట్రిపోలిటోనియాలో స్వల్పకాలం ఒట్టోమను పరిపాలన పునరుద్ధరించాడు. హమీదు సోదరుడు యూసఫు (1795-1832) తిరిగి ట్రిపోలిటోనియా స్వాతంత్రాన్ని తిరిగి నెలకొల్పారు.
 
 
[[File:NH 65536-KN.jpg|thumb|250px|1804 లో ట్రిపోలిలో కంబోడోరు ఎడ్వర్డు ప్రీబ్లేలో ఒక యు.ఎస్. నేవీ యాత్రను గన్ బోట్లు మరియు, కోటలను కలుపుకోవడం]]
 
19 వ శతాబ్దం ప్రారంభంలో యునైటెడు స్టేట్సు, ట్రిపోలీటానియా మధ్య యుద్ధం మొదలయ్యింది. తరువాత మొదటి బార్బరీ యుద్ధం, రెండవ బార్బరీ యుద్ధం అని పిలవబడిన వరుసలో యుద్ధాలు జరిగాయి. 1819 నాటికి నెపోలియన్ యుద్ధాల అనేక ఒప్పందాలు బార్బరీ రాజ్యాలను దాదాపు పూర్తిగా పైరసీని విడిచిపెట్టేలా బలవంతం చేశాయి. ట్రిపోలిటానియా ఆర్ధిక వ్యవస్థ పతనం మొదలైంది. యూసఫు బలహీనంగా ఉన్నందున అతని ముగ్గురు కుమారులు చుట్టూ వర్గాలు ఏర్పడ్డాయి. త్వరలోనే అంతర్యుద్ధం జరిగింది.<ref name="be205">[[#Bertarelli|Bertarelli]], p. 205.</ref>
పంక్తి 153:
 
ఇటాలో-టర్కిషు యుద్ధము తరువాత (1911-1912) ఇటలీ ఏకకాలంలో ఆ మూడు ప్రాంతాలను కాలనీలుగా మార్చింది.
<ref>{{cite news |url=http://news.bbc.co.uk/2/hi/middle_east/country_profiles/1398437.stm |title=Timeline: Libya |publisher=BBC News |date=29 January 2013 |accessdate=5 February 2013 |deadurl=no |archiveurl=https://web.archive.org/web/20111023080030/http://news.bbc.co.uk/2/hi/middle_east/country_profiles/1398437.stm |archivedate=23 October 2011 |df=dmy-all }}</ref> 1912 నుండి 1927 వరకు లిబియా భూభాగం " ఇటాలియన్ నార్త్ ఆఫ్రికా " గా గుర్తించబడింది. 1927 నుండి 1934 వరకు ఈ భూభాగం ఇటలీ గవర్నర్లచే నిర్వహించబడుతున్న రెండు కాలనీలుగా, ఇటాలియన్ సిరెనకా మరియు, ఇటాలియన్ ట్రిపోలిటోటియాగా విభజించబడింది. ఈ సమయంలో 1,50,000 మంది ఇటాలియన్లు లిబియాలో స్థిరపడ్డారు. మొత్తం జనాభాలో దాదాపు 20% మంది ఉన్నారు.<ref>{{cite web |url=http://www.britannica.com/eb/article-46562/Libya |title=Libya |publisher=Encyclopædia Britannica |accessdate=5 February 2013 |deadurl=no |archiveurl=https://www.webcitation.org/6Grrb1AAQ?url=http://www.britannica.com/EBchecked/topic/339574/Libya |archivedate=25 May 2013 |df=dmy-all }}</ref>
 
1934 లో ఇటలీ కాలనీ అధికారిక నామంగా (సిరెనకా, ట్రిపాలిటానియా, ఫెజ్జను మూడు ప్రావిన్సులతో తయారు చేయబడింది) అనే పేరుగా "లిబియా" (ఈజిప్టు తప్ప మిగిలిన మొత్తం ఉత్తర ఆఫ్రికాకు చెందిన ప్రాంతానికి పురాతన గ్రీకులు & రోమన్లు ​​ఉపయోగించిన పేరు) అనే పేరును స్వీకరించారు. ఒమరు మొఘ్తరు ఇటాలీ వలసరాజ్యాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన నాయకుడు 1931 సెప్టెమబరు 16 న పట్టుబడి మరణశిక్షకు గురికావడంతో జాతీయ నాయకుడు అయ్యాడు. ఆయన జ్ఞాపకార్థం ముఖం ప్రస్తుతం లిబ్యాను పది దినారు నోటు మీద ముద్రించడం ద్వారా అతని దేశభక్తిని గుర్తించబడింది. ఇడిసు అలు-మహది అసు-సేనుసి (తరువాత రాజా మొదటి ఐడ్రిసు), సిరెనికా ఎమిరు రెండు ప్రపంచ యుద్ధాల మధ్య ఇటాలీ ఆక్రమణకు లిబియా ప్రతిఘటనను నిర్వహించారు. 1928 - 1932 మధ్య ఇటలీ సైన్యం "బెడోయిన్ జనాభాలో సగం మందిని (ప్రత్యక్షంగా లేదా వ్యాధి, శిబిరాలలో ఆకలిని) హతమార్చిందని ఇయాను పాపె అంచనా వేశారు."
పంక్తి 167:
1943 నుండి 1951 వరకు లిబియా మిత్రరాజ్యాల ఆక్రమణలో ఉంది. బ్రిటీషు సైన్యం ట్రిపోలిటోనా, సిరెనికా రెండు మాజీ ఇటాలియన్ లిబియన్ రాజ్యాలుగా నిర్వహించింది, ఫెజ్జను ప్రావిన్సును ఫ్రెంచి పాలించింది. 1944 లో ఇడిసు కైరోలో ప్రవాస నుండి తిరిగి వచ్చాడు. కానీ 1947 లో విదేశీ నియంత్రణలో అంశాలను తీసివేసే వరకు సెరెనికాలో శాశ్వత నివాసం ప్రారంభించడానికి నిరాకరించాడు. 1947 నాటికి మిత్రరాజ్యాలతో శాంతి ఒప్పందం ప్రకారం ఇటలీ లిబియా అన్ని దావాలను విరమించుకుంది.<ref>{{cite web|author=Tecola W. Hagos |url=http://www.tecolahagos.com/part4.htm |title=Treaty Of Peace With Italy (1947), Evaluation And Conclusion |publisher=Ethiopia Tecola Hagos |date=20 November 2004 |accessdate=5 February 2013 |deadurl=yes |archiveurl=https://web.archive.org/web/20121207051037/http://www.tecolahagos.com/part4.htm |archivedate= 7 December 2012 |df= }}</ref>
 
===స్వతంత్రం, కింగ్డం ఆఫ్ లిబియా మరియు, గడాఫీ పాలనలో లిబియా (1951–2011)===
 
[[File:King Idris I of Libya August 15, 1965.jpg|thumb|upright=0.7|King [[Idris of Libya|Idris I]] of the [[Senussi|Senussi order]] became the first head of state of Libya in 1951]]
పంక్తి 209:
పౌర యుద్ధంలో కనీసం 30,000 లిబియన్లు మరణించారు.<ref>{{cite news |url=https://www.theguardian.com/world/feedarticle/9835879 |title=Libyan estimate: At least 30,000 died in the war |author=Laub, Karin |agency=Associated Press |work=The Guardian |location=London |date=8 September 2011 |accessdate=25 November 2011 |deadurl=no |archiveurl=https://web.archive.org/web/20131104210601/http://www.theguardian.com/world/feedarticle/9835879 |archivedate=4 November 2013 |df=dmy-all }}</ref> నేషనలు ట్రాంసిషనలు కౌన్సిలు సభ్యులు 50,000 మంది గాయపడ్డారని అంచనా.<ref>{{Cite news|url=https://www.theguardian.com/commentisfree/2011/oct/26/libya-war-saving-lives-catastrophic-failure|title=If the Libyan war was about saving lives, it was a catastrophic failure {{!}} Seumas Milne|last=Milne|first=Seumas|date=2011-10-26|work=The Guardian|access-date=2017-11-24|language=en-GB|issn=0261-3077|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20171201132158/https://www.theguardian.com/commentisfree/2011/oct/26/libya-war-saving-lives-catastrophic-failure|archivedate=1 December 2017|df=dmy-all}}</ref>
 
===గడాఫీ యుగం తరువాత మరియు, రెండవ అంతర్యుద్ధం ===
[[File:Libyan Civil War.svg|thumb|Areas of control in the [[Libyan Civil War (2014–present)|Civil War]], updated 18 January 2019:
[[File:Location dot red.svg|11px]] [[Council of Deputies|Tobruk-led Government]]
పంక్తి 315:
లిబియా జనాభాలో అధికభాగం ప్రస్తుతం అరబు, అనగా అరబిక్-మాట్లాడే, అరబు-సంస్కృతికి చెందిన ప్రజలు ఉన్నట్లు గుర్తించబడింది. అయినప్పటికీ డి.ఎన్.ఎ. అధ్యయనాల ఆధారంగా అరబ్ లిబియా ప్రజలు 90% అరబు బెర్బెర్లు ఉన్నారని భావిస్తున్నారు.<ref name="Temehu">{{cite web |url=http://www.temehu.com/Libyan-People.htm |title=Libyan People & Ethnic Tribes |accessdate=2011-01-04 |deadurl=no |archiveurl=https://web.archive.org/web/20100711061330/http://www.temehu.com/Libyan-People.htm |archivedate=11 July 2010 |df=dmy-all }} Temehu. Libyan people and Ethnic tribes. Retrieved 4 January 2011.</ref> అయితే బెర్బెరు లిబియన్లు, బెర్బెరు భాష, బెర్బెరు సంస్కృతిని నిలబెట్టే ప్రజలు అల్పసంఖ్యాకులుగా ఉన్నారు. లిబియాలో 140 తెగలు, వంశాలు ఉన్నాయి.<ref>{{cite news |url=http://www.spiegel.de/international/world/0,1518,747234,00.html |title=Uprising in Libya: 'Survival Hinges on Tribal Solidarity' |newspaper=Spiegel Online |accessdate=5 February 2013 |deadurl=no |archiveurl=https://web.archive.org/web/20120524035601/http://www.spiegel.de/international/world/0,1518,747234,00.html |archivedate=24 May 2012 |df=dmy-all |date=2011-02-23 }}</ref>
 
లిబియా ప్రజలకు కుటుంబ జీవితం ముఖ్యం. వీరిలో అధికభాగం వారి ఆదాయం మరియు, సంపద ఆధారంగా అపార్ట్మెంటు బ్లాక్సు, ఇతర స్వతంత్ర గృహ యూనిట్లలో నివసిస్తుంటారు. అరబు లిబియన్లు సాంప్రదాయకంగా గుడారాలలో నివసించే సంచార జీవనశైలి ఉన్నప్పటికీ వారు ప్రస్తుతం వివిధ పట్టణాలు, నగరాలలో స్థిరపడ్డారు.<ref>{{cite web |url=http://www.ncrss.com/report3.doc |archive-url=https://web.archive.org/web/20030403191008/http://www.ncrss.com/report3.doc |dead-url=yes |archive-date=3 April 2003 |title=The Family and the work of women, A study in the Libyan Society |author=Al-Hawaat, Ali |publisher=National Center for Research and Scientific Studies of Libya |accessdate=5 February 2013 }}</ref> దీని కారణంగా వారి పాత మార్గాలు క్రమంగా క్షీణించాయి. శతాబ్దాలుగా వారి కుటుంబాలు నివసించిన జీవన శైలిలో ఎడారిలో నివసిస్తున్న లిబియన్లు స్వల్పసంఖ్యలో కనిపిస్తుంటారు. జనాభాలో చాలామంది పరిశ్రమలు, సేవలలో వృత్తులను కలిగి ఉన్నారు. స్వల్ప శాతం ప్రజలు వ్యవసాయం ఉపాధిగా జీవిస్తున్నారు.
 
యు.ఎన్.హె.సి.ఆర్. ఆధారంగా 2013 జనవరిలో లిబియాలో 8,000 నమోదైన శరణార్థులు, 5,500 మంది నమోదుకాని శరణార్థులు, 7,000 మంది శరణు కోరేవారు ఉన్నారని అంచనా. అంతేకాకుండా 47,000 మంది లిబియా దేశస్థులు అంతర్గతంగా స్థానభ్రంశం చెందారు. 46,570 మంది అంతర్గత స్థానికులు తిరిగి వచ్చారు.<ref>{{cite web|title=UNHCR Global Appeal 2013 Update|url=http://www.unhcr.org/50a9f82616.html|publisher=UNHCR|accessdate=16 December 2014|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20141107084239/http://www.unhcr.org/50a9f82616.html|archivedate=7 November 2014|df=dmy-all}}</ref>
పంక్తి 381:
సాధారణ లిబియా ఆహారాలు ఎరుపు (టమాటో) సాస్ ఆధారిత పాస్తా వంటకాలు (ఇటాలియన్ సుగో అర్రాబియాటా డిష్ మాదిరిగానే) అనేక వైవిధ్యాలు; బియ్యం, సాధారణంగా గొర్రె లేదా కోడి మాసం (సాధారణంగా వేయించిన లేదా ఉడికించిన సాస్); కొబ్బరి ముక్కలు, పాలకూర, ఆలివులతో పాటుగా వడ్డించే ఎరుపు (టమోటా) సాస్, మాంసం (కొన్నిసార్లు కోర్జెట్టెస్ / జుసిచిని, కోడి మాంసపు ముక్కలను కలిగి ఉంటుంది) ఆవిరిని వండుతారు. వీటిని దీసకాయముక్కలు, లెట్యూసులతో వడ్డిస్తారు.
 
బాజీను బార్లీ పిండితో తయారు చేసిన డిష్ దీనిని ఎర్రటి టొమాటో సాస్తో వడ్డిస్తారు. సాధారణముగా చేతితో తింటారు. అనేకమంది ఒకే డిష్ను సాధారణంగా చేతితో పంచుకుంటారు. ఈ వంటకం సాధారణంగా సాంప్రదాయ వివాహాల్లో లేదా ఉత్సవాలలో వడ్డించబడుతుంది. ఆసిడా బాజీను తీపి ఆహారం, ఇది తెలుపు పిండితో తయారు చేయబడింది. ఇది తేనె, నెయ్యి లేదా వెన్న మిశ్రమాన్ని కలిగి ఉంటుంది. ఆసిడాకు మరో ఇష్టమైన మార్గం రబ్ (తాజా ఖర్జూర సిరప్) ఆలివ్ నూనెతో వడ్డించబడుతుంది. అస్బాను అనేది జంతువుల ట్రిపు. టమోటో ఆధారిత సూపులో వండిన లేదా ఉడికించిన వరి మరియు, కూరగాయలతో నింపబడి ఉంటుంది. షుర్బా అనేది ఎరుపు టమోటా సాస్-ఆధారిత సూప్, సాధారణంగా పాస్తా చేర్చి తింటారు. <ref name="libyafacts3" />
 
లిబియన్లు తినే ఒక సాధారణ చిరుతిండిని " ఖుబ్సు బి టన్ " అని పిలుస్తారు. సాహిత్యపరంగా అర్థం "టునా చేప తో రొట్టె", సాధారణంగా ఒక కాల్చిన బక్వట్టె లేదా పిటా రొట్టెగా చేస్తారు. హరిస్సా (మిరప సాస్), ఆలివ్ నూనె కలిపి ట్యూనా చేప నింపబడి ఉంటుంది. అనేక విక్రేతలు ఈ శాండ్విచ్లను తయారుచేస్తారు. వారిని లిబియా అంతటా చూడవచ్చు. లిబియా రెస్టారెంట్లు అంతర్జాతీయ వంటకాన్ని అందిస్తాయి లేదా గొర్రె, చికెను, కూరగాయల వంటకం, బంగాళాదుంపలు, మాకరోని వంటి ఆహారాలను అందుబాటు ధరలో అందిస్తాయి.<ref name="libyafacts3" /> మౌలిక సదుపాయాల కారణంగా తక్కువ అభివృద్ధి చెందిన ప్రాంతాలు, చిన్న పట్టణాలకు రెస్టారెంట్లు లేవు. బదులుగా ఆహార ఉత్పత్తులను పొందడానికి దుకాణాలు వనరులు మాత్రమే ఉన్నాయి.<ref name="libyafacts3" /> ఆల్కహాల్ వినియోగం మొత్తం దేశంలో చట్టవిరుద్ధం.<ref name="libyafacts">{{cite web |url=http://looklex.com/libya/z_facts.htm |title=Libya Facts |publisher=Looklex.com |accessdate=5 February 2013 |deadurl=no |archiveurl=https://web.archive.org/web/20120715150859/http://looklex.com/libya/z_facts.htm |archivedate=15 July 2012 |df=dmy-all }}</ref>
"https://te.wikipedia.org/wiki/లిబియా" నుండి వెలికితీశారు