కె.ఎల్. రాహుల్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 97:
}}
 
'''కె.ఎల్.రాహుల్''' (జ: 18 April 1992, [[మంగళూరు]]) కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు. ఇతడు ఎక్కువగా బ్యాటింగ్ మరియు, అప్పుడప్పుడు వికెట్ కీపింగ్ చేస్తాడు. రాహుల్ 19-సంవత్సరాల చిన్నవారి 2010 క్రికెట్ ప్రపంచ కప్ లో భారతదేశం తరపున పాల్గొన్నాడు. [[ఇండియన్ ప్రీమియర్ లీగ్]] లో 2013 లో [[రాయల్ ఛాలెంజర్స్ బెంగలూర్]] తరపున ఆడాడు. ఆ తర్వాత 2014 లో [[సన్ రైజర్స్ హైదరాబాద్]] తరపున పాల్గొన్నాడు.
 
== కెరీర్==
 
===జాతీయ పోటీలు===
రాహుల్ 2010-11 సీజన్ లో మొదటగా తన కెరీర్ ను ప్రారంభించాడు. [[కర్ణాటక]] రాష్ట్రానికి మొదటి-తరగతి క్రికెట్ ఆడాడు. ఆ సీజన్ లో మొట్టమొదటి త్రిబుల్ సెంచరీ సాధించిన మొదటి కర్ణాటక ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. బెంగళూరులో జరిగిన ఆటలో, [[ఉత్తర ప్రదేశ్]] మీద 337 రన్లు సాధించాడు. అందులొ 47 బౌండ్రీలు మరియు, 4 సిక్సర్లు ఉన్నాయి. మొదటగా [[ఇండియన్ ప్రీమియర్ లీగ్]] 2013 లో [[రాయల్ ఛాలెంజర్స్ బెంగలూర్]] తరపున ఆడినాడు, 2014 నుండి [[సన్ రైజర్స్, హైదరాబాద్]] తరుపున ఆడుతున్నాడు.<ref>[http://www.cricbuzz.com/profiles/8733/lokesh-rahul#profiletext "Cricbuzz profile of Lokesh Rahul"]</ref>
 
===అంతర్జాతీయ పోటీలు===
"https://te.wikipedia.org/wiki/కె.ఎల్._రాహుల్" నుండి వెలికితీశారు