వడ్డాది పాపయ్య: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎స్వవిశేషాలు: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 38:
[[File:Vaddadi Papayya1.JPG|thumb|శ్రీకాకుళంలో స్థాపించిన వడ్డాది పాపయ్య విగ్రహం.]]
[[File:Vaddadi Papayya2.JPG|thumb|వడ్డాది విగ్రహం క్రింద సమాచార ఫలకం.]]
* 1947 లో నూకరాజమ్మను, 1984 లో లక్ష్మి మంగమ్మను వివాహమాడారు. అయనకు ముగ్గురు కుమారులు మరియు, ఒక కుమార్తె. కూతురు అనూరాధ మీద మమకారంతో [[కశింకోట]]లో 'పావన కుటీరం' నిర్మించుకొని స్థిరనివాసులయ్యారు.
* సాధారణంగా చిత్రకారులు మోడల్స్ యొక్క నమూనాలనో లేదా వారినే చూస్తూనో చిత్రాలు గీస్తుంటారు. కాని పాపయ్యగారు మాత్రం ఏనాడూ ఆవైపు పోలేదు. తన ఆలోచనల రూపాలనే చిత్రాలుగా చిత్రించేవారు.
* పాపయ్యగారి చిత్రాలలో [[తెలుగు సంస్కృతి]], [[తెలుగుదనం]], ఆచార వ్యవహారాలు, అలంకరణలు, [[పండుగలు]] ప్రధాన చిత్ర వస్తువుగా ఉంటాయి.
"https://te.wikipedia.org/wiki/వడ్డాది_పాపయ్య" నుండి వెలికితీశారు