వర్గ సమాజం: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: డబ్బున్న వాళ్ళు - పేద వాళ్ళు, యజమానులు - కార్మికులు లాంటి తేడాలు...
 
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 1:
డబ్బున్న వాళ్ళు - పేద వాళ్ళు, యజమానులు - కార్మికులు లాంటి తేడాలు ఉన్న సమాజమే వర్గ సమాజం. మార్క్స్ సూత్రీకరణ ప్రకారం ప్రస్తుత సమాజంలో వర్గాలు నాలుగు ఉన్నాయి. బూర్జువా వర్గం (ధనవంతుల వర్గం), పెట్టీ బూర్జువా వర్గం (మధ్య తరగతి), ప్రోలెటేరియట్ (కార్మిక వర్గం), లంపెన్ ప్రోలెటేరియట్ (భిక్షకుల మరియు, అట్టడుగు పేదల వర్గం). ఫ్రెంచ్ విప్లవ పూర్వపు భూస్వామ్య సమాజంలో మూడు ప్రధాన వర్గాలు ఉండేవి. అవి భూస్వామ్య వర్గం, కౌలు రైతుల వర్గం, వ్యాపారుల వర్గం. బానిస-యజమానుల సమాజంలో ప్రధాన వర్గాలు రెండు. అవి బానిస వర్గం, యజమాని వర్గం.
 
==వర్గం సమాజపు సంప్రదాయ వ్యవస్థ==
"https://te.wikipedia.org/wiki/వర్గ_సమాజం" నుండి వెలికితీశారు