వానపాము: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: యూరపు → ఐరోపా, కూడ → కూడా (2) using AWB |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →భారతదేశపు వానపాము: AWB తో "మరియు" ల తొలగింపు |
||
పంక్తి 36:
ఫెరిటిమా పోస్తుమా ఎక్కువగా తేమగల నేలల్లో బొరియలు చేసుకొని నివసిస్తుంది. ఇవి కుళ్ళుతున్న జీవపదార్ధాలు, బంకమట్టి లేదా ఇసుక నేలల్లో ఉంటాయి. కాబట్టి ఆహారం దొరికే నేలపై పొరల్లోనే ఉంటాయి. వేసవికాలంలో నేల పొడిగా ఉండటం వల్ల లోతుగా బొరియలు చేసుకొని జీవిస్తుంది. వర్షం కురిసి బొరియలు నీటితో నిండినప్పుడు ఇవి బయటకు వస్తాయి. వీటి ఉనికిని అది నేలమీద విడుదలచేసే క్రిమి విసర్జనాల సహాయంతో గుర్తుపట్టవచ్చును. ఇవి నిశాచర జీవులు.
వీని దేహం స్థూపాకారంగా సుమారు 150 మి.మీ. పొడవు
[[వలయ కండరాలు]] ఏకాంతర సంకోచ వ్యాకోచాలు జరుపుతూ వానపాము గమనాన్ని జరుపుతుంది. శూకాలు, శరీర కుహరద్రవం గమనంలో సహకరిస్తాయి. గమనం జరుపుతున్నపుడు విస్తరణ (Extention), లంగరు (Anchoring), సంకోచం (Contraction) అనే మూడు ప్రక్రియలు వానపాము దేహంలో జరుగుతాయి.
|