విక్రం సారాభాయ్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎బాల్యము: AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 27:
వారిది సంపన్న వ్యాపారస్తుల కుటుంబం. విక్రమ్ తండ్రి అంబాలాల్ అహ్మదాబాద్‌లో పేరు పొందిన పారిశ్రామికవేత్త. అహ్మదాబాద్‌లో కాలికో మిల్లుతో ప్రారంభించిన అంబాలాల్‌కు బీహారులో పంచదార కర్మాగారం, తూర్పు బెంగాల్(ప్రస్తుతం బంగ్లాదేశ్)లో రైల్వే లైను, టిబెట్ నుంచి ఎద్దుల మీద జూలు దిగుమతి చేసే వ్యాపారం, తూర్పు ఆఫ్రికాలో పత్తి వడికే కర్మాగారం, లండన్‌లో కార్యాలయం వంటి ఎన్నో సంస్థలు, వ్యాపారాలు ఉండేవి. విక్రమ్ పుట్టేనాటికే అతని కుటుంబం అహ్మదాబాద్‌లోని అత్యంత సంపన్నులైన వర్తకులు ఉండే షాహిబాగ్ ప్రాంతంలో 21 ఎకరాల్లో విస్తరించిన "రిట్రీట్" అన్న బంగళాలో నివసించేవారు. విక్రమ్ సారాబాయ్ కుటుంబం దాసశ్రీ మాలి శాఖకు చెందిన జైనులు.
 
తన ఎనిమిది మంది పిల్లలను చదివించడానికి విక్రం సారాభాయి తల్లి మాంటిస్సోరీ తరహాలో ఒక ప్రైవేటు పాఠశాలను ఏర్పాటు చేసింది. వీరి కుటుంబం స్వాతంత్ర్యోద్యమంలో క్రియాశీలకంగా పాల్గొంటూ ఉండటం మూలాన వారింటికి [[మహాత్మాగాంధీ]], [[మోతీలాల్ నెహ్రూ]], [[రవీంద్రనాథ్ ఠాగూర్]], మరియు [[జవహర్‌లాల్ నెహ్రూ]] మొదలైన ఎంతో మంది ప్రముఖులు తరచూ వస్తూ ఉండేవారు. వీరు విక్రం సారాభాయ్ వ్యక్తిత్వాన్ని ఎంతగానో ప్రభావితం చేశారు.
==విద్య==
విక్రమ్ తల్లి సరళాదేవి తన ఎనిమిదిమంది పిల్లల్ని చదివించేందుకు మాంటిస్సోరీ తరహాలో ఒక ప్రైవేటు పాఠశాలను ఏర్పాటుచేశారు. వీరి కుటుంబం స్వాతంత్ర్యోద్యమంలో క్రియాశీలకంగా పాల్గొంటూ ఉండటం మూలాన వారింటికి తరచుగా మహాత్మాగాంధీ, మోతీలాల్ నెహ్రూ, రవీంద్రనాథ్ ఠాగూర్, జవహర్‌లాల్ నెహ్రూ... తదితర ముఖ్య నాయకులందరూ వస్తుండేవారు. వీరందరూ విక్రమ్ సారాభాయ్ వ్యక్తిత్త్వాన్ని ఎంతగానో ప్రభావితం చేశారనటంలో అతిశయోక్తి లేదు
"https://te.wikipedia.org/wiki/విక్రం_సారాభాయ్" నుండి వెలికితీశారు