విషవత్తు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 1:
'''విషువత్తులు '''అనగా రాత్రింబవళ్ళు సమానంగా ఉండే రోజులు (మార్చి 21 మరియు, సెప్టెంబర్‌ 23 తేదీలు). లాటిన్ ఇంగ్లీషులో "ఇక్వినాక్స్" అని అంటారు ఇవి రెండు రకాలు వసంత విషువత్తు, శరత్ విషువత్తు. ఈ సమయంలో భూమధ్య రేఖ సరిగ్గా సూర్యుడి కేంద్రం గుండా ప్రయాణిస్తుంది.<ref name="USNO FAQ">{{cite web |title=Equinoxes |work=Astronomical Information Center |url=http://aa.usno.navy.mil/faq/docs/equinoxes.php |publisher=[[United States Naval Observatory]] |access-date=4 September 2015}}</ref> హిందూ సాంప్రదాయంలో ఉత్తరాయణం, దక్షిణాయనం అని విభజించబడి ఉన్నాయి. వీటి యొక్క మధ్య కాలాన్ని విషువత్తులు అంటారు. మార్చి 21 న వసంత విషువత్తు అలాగే సెప్టెంబర్ 23 న శరద్ విషువత్తు లు ఏర్పడుతాయి ఈ రెండు రోజుల్లో పగలు అలాగే రాత్రుల కాలం యొక్క నిడివి (దాదాపు)సమానంగా ఉంటవి అని మన పూర్వీకులు గమనించారు
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/విషవత్తు" నుండి వెలికితీశారు