విష్ణు సహస్రనామ స్తోత్రము: కూర్పుల మధ్య తేడాలు

7 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 1,156:
553) వరుణ: - తన కిరణములను ఉపసంహరించుకొను సాయంకాల సూర్యుడు.
 
554) వారుణ: - వరుణుని కుమారులైన వశిష్ఠుడు మరియు, అగస్త్యులుగా వ్యక్తమైనవాడు.
 
555) వృక్ష: - భక్తులకు అనుగ్రహఛాయ నందించువాడు.
పంక్తి 1,194:
572) సర్వదృగ్య్వాస: - సమస్తమైన జ్ఞానములను వ్యాపింపచేయు వ్యాసుడు.
 
573) వాచస్పతి రయోనిజ: - విద్యలకు పతి, మరియు మాతృగర్భమున జన్మించనివాడు.
 
574) త్రిసామా - మూడు సామ మంత్రములచే స్తుతించబడువాడు.
పంక్తి 2,136:
# [[భగవద్గీత]], నారాయణీయము వంటి గ్రంథాలలో చెప్పిన విషయాలు ఇందుకు అనుగుణంగా ఉన్నాయి.
 
*[[ఆదిశంకరులు]] [[భగవద్గీత|గీతా]] మరియు, సహస్రనామమును పఠనం చేయవలసిన స్తోత్రమని [[భజ గోవిందం]] స్తోత్రంలోని 27వ శ్లోకమునందు (గేయం గీతా నామసహస్రం) చెప్పారు.<ref>http://www.kamakoti.org/shlokas/kshlok19.htm</ref><ref name="hindu.com">http://www.hindu.com/fr/2005/12/16/stories/2005121603040200.htm</ref>.
*"ఆన్ని పాపాలనూ హరించే అసమాన ప్రార్థన" అని [[రామానుజాచార్యుడు|రామానుజాచార్యుల]] అనుచరులైన [[పరాశర భట్టు]] చెప్పారు.<ref name="hindu.com"/>.
*ఇది మహాభారత సారమనీ, ప్రతి నామానికి నూరు అర్థాలున్నాయనీ [[మధ్వాచార్యుడు]] అన్నాడు.<ref name="hindu.com"/>.