వృత్త వైశాల్యం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అందురు → అంటారు (5) using AWB
చి AWB తో "మరియు" ల తొలగింపు
 
పంక్తి 6:
ఒక వృత్తంలో కేంద్రంగుండా పోవు జ్యాను వ్యాసము అంటారు.వృత్తము పై గల ఏదేని బిందువునుండి వృత్త కేంద్రమునకు గల దూరాన్ని వృత్త వ్యాసార్థం అంటారు.
==వృత్త వ్యాసము,పరిధి మధ్య సంబంధము==
సాధారణంగా వృత్త పరిధి మరియు, వృత్త వ్యాసము మధ్య గల సంబంధం స్థిరంగా ఉంటుంది. దీని విలువ సుమారు 22/7 ఉంటుదని అంచనా.<br />
7 యూనిట్లు వ్యాసము గల వృత్తం యొక్క పరిధి సుమారు 22 యూనిట్లు ఉండును. అదే విధంగా 14 యూనిట్లు వ్యాసము గల వృత్తం యొక్క పరిధి 44 యునిట్లు ఉండును. అందువలన వృత్త పరిధి, వ్యాసము ల నిష్పత్తి ఎల్లపుడూ స్థిరంగా ఉంటుంది. ఈ స్థిర సంఖ్యను గ్రీకు అక్షరమైన ఫై (π) తో సూచిస్తారు. దీని విలువ సుమారు 3.14... ఉంటుంది.
{| class="wikitable" align="center"
పంక్తి 32:
[[దస్త్రం:Circle-division of sectors.png|right|thumb| పటము-1 - వృత్తమును 24 సెక్టరులుగా విభజించుట]]
[[దస్త్రం:Circle-arrangement of sectors.png|right|thumb| పటము-2 - వృత్తములోని సెక్టర్లను దీర్ఘ చతురస్రంగా అమర్చుట]]
ఒక వృత్తాకార అట్ట ముక్కను తీసుకొని దాని వ్యాసార్థాల వెంబడి అనేక ముక్కలుగా పటంలో చూపబడినట్లు కత్తిరించాలి. ఆ కత్తిరించిన ముక్కలు సెక్టరు ఆకారంలో ఉంటాయి.మొదటి పటంలో వృత్త పరిధి ఎరుపు రంగుగా చూపబడింది. వ్యాసార్థములు నీలం రంగుగా చూపబడింది. ఈ ముక్కలను తారుమారుచేస్తూ అన్నిముక్కలను పేర్చినట్లయితే అది రెండవ పటంలో చూపబడినట్లు దీర్థ చతురస్రంగా మారుతుంది. యిపుడు మొదటి పటంలో గల వృత్త వైశాల్యము రెండవ పటంలో దీర్ఘచతురస్ర వైశాల్యమునకు సమానమవుతుంది. ఇపుడు దీర్ఘ చతురస్ర పొడవు మొదటి పటంలో గల వృత్త పరిధిలో సగం ఉంటుంది.అనగా పటంలో చూపబడిన ఎరుపు రంగు రేఖ పొడవు 2πr కావున దానిలో సగభాగం πr అగును ఇది దీర్ఘ చతురస్ర పొడవు అగును. అదేవిధంగా దీర్ఘ చతురస్ర వెడల్పు మొదటి పటంలోని వృత్త వ్యాసార్థానికి సమానం. అందువలన దీర్ఘ చతురస్ర వెడల్పు r యూనిట్లు అవుతుంది. దీర్ఘ చతురస్ర వైశాల్యం పొదవు, వెడల్పుల లబ్ధం కావున πr మరియు, r ల లబ్ధం πr<sup>2</sup> అవుతుంది. ఇది వృత్త వైశాల్యమునకు సమానమవుతుంది.
* మొదటి పటంలోని వృత్త పరిధి రెండుభాగములుగా విభజింపబడింది.
* రెండవ పటంలో దీర్ఘ చతురస్ర పొడవులుగా మొదటి పటంలోని పరిధి మారినది.
"https://te.wikipedia.org/wiki/వృత్త_వైశాల్యం" నుండి వెలికితీశారు