వెలమ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి →‎కాకతీయ కాలము: AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 9:
 
===కాకతీయ కాలము===
కాకతీయుల కాలములో వెలమలు శ్లాఘనీయమైన పాత్ర పోషించారు. రేచెర్ల ప్రసాదాదిత్యుడు రాణి రుద్రమదేవికి అండదండలు అందించినట్టు వెలుగోటివారి వంశావళి తెలుపుతోంది. రేచెర్ల వెన్న మరియు, పోతుగంటి మైలి క్రీ. శ. 1303 లో అలాఉద్దీను ఖిల్జీ సైన్యముతో ఉప్పరపల్లి వద్ద తలపడి వారిని తరిమివేశారు వెలుగోటివారి వంశావళి తెలుపుతోంది. రేచెర్ల సింగమ నాయుడు ప్రతాపరుద్రుని ప్రముఖ సేనానులలో ఒకడు.
 
====పద్మనాయకులు====
"https://te.wikipedia.org/wiki/వెలమ" నుండి వెలికితీశారు