వేదవ్యాస రంగభట్టర్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 36:
}}
 
'''వేదవ్యాస రంగభట్టర్‌''' ([[1946]] - [[ఫిబ్రవరి 20]], [[2019]]) [[రంగస్థలం|రంగస్థల]] [[నటుడు]], [[దర్శకుడు]], సంగీత దర్శకుడు మరియు, పాటల రచయిత. [[తిరుపతి]]లోని శ్రీవేంకటేశ్వర ప్రాచ్య కళాశాల ప్రధానాచార్యులుగా పనిచేశాడు. [[శ్రీ మంజునాథ]] చిత్రంలోని ‘మహాప్రాణ దీపం’ పాటతోపాటు [[పాండురంగడు (2008 సినిమా)|పాండురంగడు]], [[శ్రీరామదాసు (సినిమా)|శ్రీరామదాసు]], షిరిడీసాయి, [[అనగనగా ఓ ధీరుడు]], [[ఝుమ్మంది నాదం]], [[జగద్గురు ఆది శంకర (2013 సినిమా)|జగద్గురు ఆదిశంకర]], వెంగమాంబ, [[ఓం నమో వేంకటేశాయ]] వంటి 13 చిత్రాలకు పాటలను అందించాడు.
 
== జననం ==
"https://te.wikipedia.org/wiki/వేదవ్యాస_రంగభట్టర్" నుండి వెలికితీశారు