"వేప నూనె" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎నూనె: AWB తో "మరియు" ల తొలగింపు
చి (clean up, replaced: , మరియు → , (3))
చి (→‎నూనె: AWB తో "మరియు" ల తొలగింపు)
 
|}
 
వేపనూనెలో ఇంకను స్టెరొలులు (sterols), టెర్పొనొయిడులు (terpenoids), అల్కలైడు (alkalniods) లు, ఫ్లవొనొయిడులు (flavonoids) మరియు, గ్లైకొసిడులు (glycosids) ఉన్నాయి.
 
*'''అయోడిన్‌విలువ''':ప్రయోగశాలలో 100 గ్రాములనూనెచే శోషింపబడిన (గ్రహింపబడిన) అయోడిన్ గ్రాముల సంఖ్య. ప్రయోగ సమయంలో నూనెలోని, కొవ్వు ఆమ్లాల ద్విబంధంవున్న కార్బనులతో అయోడిన్ సంయోగం చెంది, ద్విబంధాలను తొలగించును. అయోడిన్‌ విలువ నూనెలోని అసంతృప్త కొవ్వు ఆమ్లాల ఉనికిని తెలుపును. నూనె అయోడిన్‌ విలువ పెరుగు కొలది, నూనెలోని అసంతృప్త కొవ్వు ఆమ్లాల శాతం పెరుగును.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2890085" నుండి వెలికితీశారు