వేరు: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎ద్విదళ బీజ వేరు: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 14:
ద్విదళ బీజ వేరులో మూడు ముఖ్యమైన మండలాలు ఉంటాయి:
* '''బాహ్యచర్మం''': ఇవి సజీవకణాలతో ఏర్పడిన పొర. ఇది లోపలి భాగాలకు రక్షణ కల్పిస్తుంది. ఏకకణయుత మూలకేశాలతో ఉండటంవల్ల బాహ్యచర్మాన్ని కేశధారి స్తరం అని కూడా అంటారు.
* '''వల్కలం''': ఇందులో కణాలు అనేక వరుసలలో అమరివుంటాయి. దీనిలోని పొరలను అధశ్చర్మం, సామాన్య వల్కలం మరియు, అంతశ్చర్మంగా విభజించారు.
** అధశ్చర్మం 2-3 వరుసలలో మందమైన కణాలతో ఉండి కాండానికి తన్యతా బలాన్నిస్తుంది. బాహ్యచర్మం నశించినప్పుడు రక్షణ కవచంగా పనిచేస్తుంది.
** సామాన్య వల్కలం ఆహారాన్ని నిలువ చేస్తుంది. గుండ్రటి మృదుకణాలు అనేక వరుసల్లో, పలుచని కణకవచాలతో, కణాల మధ్య ఖాళీలను ఏర్పరుస్తూ అమరివుంటాయి. నీటిని, లవణాలను ప్రసరణ కణజాలానికి చేర్చడానికి సహకరిస్తుంది.
"https://te.wikipedia.org/wiki/వేరు" నుండి వెలికితీశారు