శాస్త్రవేత్త: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 6:
</ref> అలాంటి వ్యక్తి ఏదో ఒక [[శాస్త్రం]]లో నిష్ణాతుడు అయి ఉండే అవకాశం ఉంది.<ref>Oxford English Dictionary, 2nd ed. 1989</ref> <!-- శాస్త్రవేత్త తన పరిశోధనలతో సామాజిక అభివృద్ధికి తోడ్పడతాడు. శాస్త్రవేత్తలు చిన్ననాటితనంలోనే పకృతిని అర్థం చేసుకునే ప్రయత్నంలో పరిశోధనలలో అభిరుచిని పెంచుకుంటారు. -->
 
ఇది వరకు పాశ్చాత్య దేశాలలో "natural philosophers" మరియు, "men of science" అనే పదాలను సుమారు ఒకే అర్ధంలో వాడేవారు.<ref>Nineteenth-Century Attitudes: Men of Science. http://www.rpi.edu/~rosss2/book.html</ref><ref>Friedrich Ueberweg, History of Philosophy: From Thales to the Present Time. C. Scribner's sons v.1, 1887</ref><ref>Steve Fuller, Kuhn VS. Popper: The Struggle For The Soul Of Science. Columbia University Press 2004. Page 43. ISBN 0-231-13428-2
</ref><ref>''Science'' by American Association for the Advancement of Science, 1917. v.45 1917 Jan-Jun. [http://books.google.com/books?id=4gcuAAAAMAAJ&pg=PA274&as_brr=1&ei=_TiNR7znI5mmiQGXo4TEBQ#PPA274,M1 Page 274].</ref>; వీరు [[విజ్ఞానం]] ([[:en:knowledge|knowledge]])తో అనుబంధం కలిగిన వ్యక్తులు. 1833లో [[:en:William Whewell|William Whewell]] అనే వ్యక్తి "సైంటిస్ట్" (''scientist'') అనే పదాన్ని "ప్రకృతికి చెందిన జ్ఞానంలో నిష్ణాతులు" అనే అర్ధంలో వాడాడు. 20వ శతాబ్దంలో ఈ పదం సర్వసాధారణమైంది.<ref>{{cite web |url= http://www.victorianweb.org/science/whewell.html|title= William Whewell (1794-1866) gentleman of science|accessdate=2007-05-19}}</ref><ref>Tamara Preaud, Derek E. Ostergard, The Sèvres Porcelain Manufactory. Yale University Press 1997. 416 pages. ISBN 0-300-07338-0 Page 36.</ref> 20వ శతాబ్దానికే శాస్త్రీయ విధానము, దృక్పధము, సంస్థలు విస్తరించడం వలన "శాస్త్రజ్ఞులు" సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపును పొందారు.
 
"https://te.wikipedia.org/wiki/శాస్త్రవేత్త" నుండి వెలికితీశారు