"శివాజీ గణేశన్" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎top: AWB తో "మరియు" ల తొలగింపు
చి (→‎top: AWB తో "మరియు" ల తొలగింపు)
తమిళంలో బి.ఆర్.పంతులు తీసిన 'కర్ణన్' చిత్రంలో శివాజీ కర్ణుడి పాత్రలో, [[ఎన్టీఆర్]] శ్రీకృష్ణుడిగా నటించారు. ఆచిత్రంలో శివాజీ నటనను చూసి ఎన్టీఆర్ ఆశ్చర్యపోయారు. తర్వాత కాలంలో ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో రామకృష్ణా సినీ స్టుడియోస్ బ్యానర్ పై నిర్మించిన [[చాణక్య చంద్రగుప్త]] చిత్రంలో శివాజీని అలెగ్జాండర్ గా నటింపజేశారు. ప్రముఖ నిర్మాత [[డి.రామానాయుడు]] [[ప్రేమ్ నగర్]] చిత్రాన్ని తమిళంలో శివాజీని హీరోగా పెట్టి 'వసంత మాళిగై' పేరుతో రీమేక్ చేసి తమిళ చిత్రరంగంలో సంచలనం సృష్టించారు. [[దాసరి నారాయణరావు]] కూడా శివాజీ నటన అంటే చెప్పలేని అభిమానం మూలంగా [[విశ్వనాథ నాయకుడు]] చారిత్రాత్మక చిత్రంలో అతనిని నటింపజేశారు.
 
భారత చిత్రరంగంలో ఎంతో ఎదిగినా ఒదిగివుండే వినమ్రత శివాజీ గణేశన్ లో కనిపిస్తుంది. పాతతరం నటుల నుండి ఈతరం కథానాయకుల వరకు అందరూ శివాజీతో నటించినవారే మరియు, ఈతని నీడలో సేదతీరినవారే.
==చిత్ర సమాహారం ==
{{main|శివాజీ గణేశన్ నటించిన సినిమాలు}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2890205" నుండి వెలికితీశారు