శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 15:
|
}}
'''శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్''' ('''స్విమ్స్''') అనేది రాష్ట్ర శాసనసభ చట్టం క్రింద ఒక వైద్య సంస్థ మరియు, భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ లోని [[తిరుపతి]]లో ఒక ప్రత్యేక ఆసుపత్రి.
 
==శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల==
[[శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల]] భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో మహిళల కోసం అంకితం చేయబడిన ఒక వైద్య కళాశాల. ఈ కళాశాలను శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్) విశ్వవిద్యాలయం నిర్వహిస్తుంది. ఈ కళాశాల 2014 సంవత్సరంలో స్థాపించబడింది. దీనికి 150 సీట్లు ఉన్నాయి. ఈ కళాశాలను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆమోదించింది మరియు, గుర్తించింది.
 
[[వర్గం:వైద్య కళాశాలలు]]