1,63,147
దిద్దుబాట్లు
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి (AWB తో "మరియు" ల తొలగింపు) |
|||
|footnotes=
}}
'''షిర్డీ సాయిబాబా''' ([[సెప్టెంబర్ 28]], [[1835]] - [[అక్టోబరు 15]], [[1918]]) భారతదేశానికి చెందిన ఒక మార్మికుడు, సాధువు,
సాయిబాబా అసలు పేరు, జన్మ స్థలం తెలియదు. సాయిబాబాను అనేకులు [[ముస్లిం]]లు, [[హిందువు]]లు కూడా సాధువుగా నమ్ముతారు. సాయిబాబా జీవిత నడవడిలో, బోధనలలో రెండు మతాలను అవలంభించి, సహాయోగము కుదర్చడానికి ప్రయత్నించారు. సాయిబాబా మసీదులో నివసించారు, గుడిలో సమాధి అయ్యారు. రెండు మతాల పద్ధతులను తన బోధనలో అవలంభించారు. ఈయన రెండు సంప్రదాయాల యొక్క పదాలను, చిత్రాలను ఉపయోగించారు. ఈయన యొక్క వ్యాఖ్యలలో ముఖ్యమైన ఒక వాక్యము ''అల్లా మాలిక్, సబ్ కా మాలిక్ ఎక్'' (सबका मालिक एक) (అందరికి ప్రభువు ఒక్కడే). పెక్కుమంది భక్తులు (ప్రధానంగా హిందూ సంప్రదాయానికి చెందినవారు) సాయిబాబాను [[శివుడు|శివుని]], [[దత్తాత్రేయుడు|దత్తాత్రేయుని]] [[అవతారం]] అయిన సద్గురువుగా భావిస్తారు.
[[దస్త్రం:Sai1.jpg|left|thumb|300px|అధికంగా కనుపించే సాయిబాబా చిత్రం]]
సాయిబాబా పుట్టుపూర్వోత్తరాల గురించి తెలియడంలేదు. ఈ విషయమై జరిగిన కొన్ని అధ్యయనాల వల్ల బాబా షిరిడీ చుట్టుప్రక్కలే జన్మించి ఉండవచ్చుననీ, అతని బాల్య నామం ''హరిభావు భుసారి'' కావచ్చుననీ కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి.<ref>{{cite book | last = Kamath | first = M.V. | coauthors = V.B. Kher | title = Sai Baba of Shirdi: A Unique Saint | publisher = India: Jaico Publishing House | date = 1997 | pages = pp. 13-18 | isbn = 81-7224-030-9}}</ref>
తన జన్మ, బాల్యాల గురించి బాబా ఎప్పుడూ స్పష్టంగా చెప్పలేదు. అవి అనవసరమని అనేవాడు. ఎందుకంటే ఎక్కడ పుట్టాడో
తన సుమారు పదహారు సంవత్సరాల ప్రాయంలో బాబా [[మహారాష్ట్ర]]<nowiki/>లోని అహమ్మద్ నగర్ జిల్లాకు చెందిన షిరిడీకి వచ్చాడని, అక్కడ మూడేండ్లు ఉండి తరువాత కొంత కాలం కనుపించలేదని, మళ్ళీ ఒక సంవత్సరం తరువాత (సుమారు 1858లో) షిరిడీకి తిరిగి వచ్చాడనీ అత్యధికులు విశ్వసించే విషయం. ఈ ప్రకారం బాబా సుమారు 1838లో జన్మించి ఉండవచ్చును.<ref>{{cite book | last = Rigopoulos | first = Antonio | title = The Life and Teachings of Sai Baba of Shirdi | publisher = [[State University of New York Press|SUNY]] | date= 1993 | pages = pp. 45 | isbn = 0791412687}}</ref>
|