సంఖ్యానుగుణ వ్యాసములు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మండలము → మండలం (12), typos fixed: దాన్య → ధాన్య
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 127:
* [[ద్వికటుకములు]] : 1.పిప్పళ్ళు, 2.మిరియాలు
* [[ద్విజన్మలు]] :1.పుట్టుక, 2.ఉపనయన సంస్కారము
* [[ద్వినేత్రములు]] : వామనేత్రము మరియు, దక్షిణనేత్రము.
* [[ద్విముఖపక్షులు]] : 1.గండబేరుండము, 2. దుందుభము
* [[ద్వియోగములు]] : 1.జ్ఞానయోగము, 2.కర్మయోగము
పంక్తి 147:
* [[ద్వివిధ కర్మలు]] : 1.నిత్య కర్మలు. 2. నైమిత్తి కర్మలు
* [[ద్వివిధ ఆత్మలు]] : 1.జీవాత్మ,2. పరమాత్మ
* [[ద్విలోకములు]] : రెండు లోకములు: ఇహలోకము మరియు, పరలోకము
* [[ద్విగుణములు]] : రెండు గుణాలు: మంచి (హంస, లాభం) మరియు, చెడు (హింస, నష్టం) - created by Nagaraju [http://gsystime.blogspot.com తెలుగు పదాలు - పదాల ఆవిష్కరణ]
}}
 
పంక్తి 403:
==10==
* దశ వాయువులు - ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన; నాగ, కూర్మ, కృకల, ధనుంజయ, దేవదత్తం (పంచ ప్రాణాలు, పంచ ఉప ప్రాణాలు కలిపి దశ వాయువులందురు)
* దశ నాడులు - నవనాడులు (ఇడ, పింగళ, సుషుమ్న, గాంధార, హస్తినీ, పుషా, జయస్వినీ, అలంబస, కుహ) మరియు, శంఖిని
* [[దశ విధ పరీక్ష]] - దూశ్యం, దేశం, బలం, కాలం, అనలం, ప్రకృతి, వయసు, సత్వం, సత్మయం, ఆహారం
* [[దశావతారములు]] - మత్స్య, కూర్మ, వరాహ, నృసింహ, వామన, పరశురామ, రామ, బలరామ, బుద్ధ, కల్కి