"సంజయుడు" కూర్పుల మధ్య తేడాలు

15 bytes removed ,  1 సంవత్సరం క్రితం
చి
→‎top: AWB తో "మరియు" ల తొలగింపు
చి (యంత్రము కలుపుతున్నది {{Unreferenced}})
చి (→‎top: AWB తో "మరియు" ల తొలగింపు)
 
{{Unreferenced}}
{{విస్తరణ}}
[[సంజయుడు]] హిందూ పురాణమైన [[మహాభారతం]]లో ఒక పాత్ర. [[ధృతరాష్ట్రుడు|ధృతరాష్ట్రుని]] కొలువులో సలహాదారు మరియు, ఆయనకు రథసారథి. కురుక్షేత్రంలో ప్రాణాలతో మిగిలినవాళ్ళలో ఇతనొకడు. ధృతరాష్ట్ర దంపతులకు సేవలు చేసాడు. చేదోడు వాదోడుగా వున్నాడు. పాండవుల అజ్ఞాత వాసం ముగిసిన సందర్భంలో ధృతరాష్ట్రుని తరుపున రాయబారిగా వెళ్ళాడు. యుద్ధము వద్దని మంచి మాటలతో ఒప్పించాలని చూసాడు.
 
మహాభారత యుద్ధ సమయంలో కన్నులు లేని కౌరవరాజు ధృతరాష్ట్రునికి తన దివ్యదృష్టి ద్వారా సంజయుడు వివరించి చెబుతాడు. యుద్ధంలో ఒక్కో రోజు ధృతరాష్ట్రునికి తన నూరుగురు కుమారులు భీముని చేతిలో ఎలా చనిపోయారో ఆయనకు వివరించాల్సి వస్తుంది. ఈ కష్ట సమయంలో సంజయుడే ధృతరాష్ట్రునికి సాంత్వన చేకూరుస్తాడు. సంజయుడికి ధృతరాష్ట్రుని మీద ఎంత భక్తి ఉన్నా యుద్ధంలో జరిగే భీభత్సాన్ని మాత్రం ఉన్నదున్నట్టుగా వివరించాడు. ఈ వరం వ్యాసుడు అనుగ్రహిస్తాడు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2890383" నుండి వెలికితీశారు