సజీవ శిలాజాలు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0 |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →top: AWB తో "మరియు" ల తొలగింపు ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం |
||
పంక్తి 5:
These species have all survived major [[:en:extinction event|extinction event]]s, and generally retain low [[:en:taxonomic|taxonomic]] diversities.అంటే వాటి పురాతన శిలాజాలను బట్టి అవి అప్పుడు ఎలా ఉండేవనిపిస్తుందో ఇప్పుడు బ్రతికి ఉన్న ఆ జాతి జీవులు కూడా ఇంచుమించు అలానే ఉన్నాయన్నమాట. పరిణామ క్రమంలో ఒక [[జన్యు అవరోధం]] ([[:en:genetic bottleneck|genetic bottleneck]]) ఏర్పడినపుడు కొన్ని జీవజాతులు వివిధ దిశలలో విస్తరిస్తాయి (successfully radiates forming many new species after a possible genetic bottleneck). ఇలాంటివాటిని సజీవ శిలాజాలు అనరాదు.
[[స్ఫీనోడాన్]] మొదట పర్షియన్ యుగంలో ఉద్భవించి, ఇప్పటికీ అదే నిర్మాణంలో ఉంది. ఇది ఒక సజీవ శిలాజం. ఇలాంటి వాటి అధ్యయనంలో ఒక తెలిసిన జీవి యొక్క పురాతన శిలాజం దొరికినపుడు అవి రెండూ ఒకే విధంగఘ ఉన్నట్లు తెలుస్తుంది. కొన్నిమార్లు ముందుగా శిలాజం ద్వారా మాత్రమే శాస్త్రజ్ఞులకు తెలిసిన జీవి ఎక్కడో మారుఊల ప్రాంతంలో జీవశాస్త్రపరిశోధకులకు కనిపించి ఆశ్చర్యం కలుగజేస్తుంది. (as if the fossil had "come to life again"). "Living Fossil" అనే పదాన్ని మొట్టమొదట [[ఛార్లెస్ డార్విన్]] తన [[ఆరిజిన్ ఆఫ్ స్పిషీస్]] (''[[:en:The Origin of Species|The Origin of Species]]'') అనే ప్రఖ్యాత రచనలో ''[[:en:Ornithorhynchus|Ornithorhynchus]]'' (the platypus)
[[ఫైలు:Fossil Plant Ginkgo.jpg|260px]] [[ఫైలు:Gingko-Blaetter.jpg|260px]] <br />ఎడమ వైపున ఉన్నది 170 మిలియన్ సంవత్సరాల క్రింది శిలాజం. కుడివైఉన ఉన్నది ''[[జింకో]]'' ప్రజాతి మొక్క ఆకులు. రెండూ ఒకే రకంగా ఉండడం ఈ చిత్రంలో గమనించవచ్చును.
|