సర్పి: కూర్పుల మధ్య తేడాలు

4 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 12:
eMedicineTopic = 1006 |
MeshID = D006561 }}
'''సర్పి''' (Herpes) అనేది హెర్పెస్ సింప్లెక్స్ (Herpes Simplex) అనే సూక్ష్మజీవుల వల్ల వ్యాపిస్తుంది. ఇందులో రెండు రకాలు: హెచ్.యస్.వి టైప్ 1 (HSV Type1) మరియు, హెచ్.యస్.వి టైప్ 2 (HSV Type 2). సర్పి సాధారణంగా జననేంద్రియాల వద్ద, నోటి వద్ద, నుదురు పైన, కళ్ళకు, తలకు సోకుతుంది. హెచ్.యస్.వి టైప్ 2 వల్ల జననేంద్రియాలవద్ద సోకే సర్పి స్త్రీ పురుషులలో నొప్పితో కూడిన కురుపులతో ఏర్పడుతుంది. హెచ్.యస్.వి టైప్ 1 వల్ల సోకే సర్పి నుదురు పైన, కళ్ళకు, తలకు సోకుతుంది. జననేంద్రియాల ద్వారా అప్పుడే పుట్టిన పిల్లల కంటికి సోకవచ్చును. [[మెదడు]]కు సోకిన సర్పి అన్నింటికన్నా ప్రమాదమైనది.
జ్వరం, కీళ్ల నొప్పులు, ఒళ్లంతా నొప్పులు, జననావయవాల్లో మంట, దురద... ఎన్ని మందులు వేసుకున్నా ఫలితం శూన్యం. తగ్గినట్టే తగ్గి మళ్లీ తిరగబెడుతుండటంతో మానసిక ఆందోళన. హెర్పిస్ బారినపడిన వారిలో కనిపించే పరిస్థితి ఇది
'''జననాంగ సర్పి''' (Genital Herpes) [[సంభోగం|లైంగిక సంపర్కం]] ద్వారా సంభవించే [[సుఖ వ్యాధి]].
"https://te.wikipedia.org/wiki/సర్పి" నుండి వెలికితీశారు