సార్కాప్టిస్ స్కేబీ: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 2 interwiki links, now provided by Wikidata on d:q500869 (translate me)
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 21:
}}
 
'''సార్కాప్టిస్ స్కేబీ''' ([[లాటిన్]] ''Sarcoptes scabie'') కొన్ని జంతువులలో మరియు, మనుషులలో [[గజ్జి]] (Scabies) అనే అంటువ్యాధిని కలుగజేస్తుంది. ఇవి ఒకవిధమైన పరాన్నజీవి కీటకాలు. చర్మం లోపలికి తొలుచుకుపోయి [[:en:scabies|స్కేబీస్]] అనే చర్మ వ్యాధులను కలుగజేస్తుంది. ముఖ్యంగా ఈ క్రిములు పెట్టే గ్రుడ్ల వలన చాలా తీవ్రమైన ఎలర్జీ సంభవిస్తుంది. చర్మంపై వీటి జీవిత చక్ర కాలం (life cycle) రెండు వారాలు మాత్రమే ఉండవచ్చును. స్కేబీస్‌తో బాధపడే వ్యక్తి శరీరంపై ఒక డజన్ కంటే ఎక్కువ ఈ విధమైన క్రిములు ఉండవు. కాని వీటి కారణంగా కలిగే తీవ్రమైన దురద కారణంగా చర్మాన్ని గోకడం వలన మరింత బాధ కలుగుతుంది. గోకడం వలన చర్మంపై [[బాక్టీరియా]] చేరి గజ్జికి కారణం అవుతుంది. ఈ క్రిములు పందులలో ఎక్కువగా ఉంటాయి.
 
[[వర్గం:ఆర్థ్రోపోడా]]