సి. ఆర్. మోహన్: కూర్పుల మధ్య తేడాలు

చి నాటక రచయితకు లింకు ఇచ్చాను
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 1:
'''[[సి. ఆర్. మోహన్]]''' ప్రముఖ రంగస్థల మరియు, సినీ [[నటుడు]] మరియు, [[నాటక రచయిత]]. వీరు రంగస్థల, సినిమానటి [[స్వరాజ్యలక్ష్మి]] గారిని [[పెళ్ళి|వివాహం]] చేసుకొని [[తెనాలి]]లో స్థిరపడ్డారు.<ref>శ్రీ సి.ఆర్. మోహన్, నూరేళ్ళ తెనాలి రంగస్థలి, నేతి పరమేశ్వర శర్మ, సప్తసింధు ప్రచురణలు, తెనాలి, 2006, పేజీ: 210.</ref>
 
వీరు కొంతకాలం [[ఉపాధ్యాయులు]]<nowiki/>గా పనిచేశారు. 1947లో నాటకరంగ ప్రవేశం చేసి అనేక [[సాంఘిక శాస్త్రం|సాంఘిక]], [[పౌరాణిక నాటకాలు|పౌరాణిక]] నాటకాలలో ప్రముఖ పాత్రలు పోషించారు. కొన్ని నాటకాలలో [[స్త్రీ]]<nowiki/>వేషాలు కూడా వేశారు. వీరు కొన్ని నాటకాలను రచించారు.
"https://te.wikipedia.org/wiki/సి._ఆర్._మోహన్" నుండి వెలికితీశారు