సీత (నటి): కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 10:
| children = {{ubl|అభినయ|కీర్తన|రాఖీ}}
}}
'''సీత''' ఒక దక్షిణ భారతీయ సినీ నటి మరియు, నిర్మాత. [[తెలుగు]], [[తమిళ భాష|తమిళ]], [[మలయాళ భాష|మలయాళ]], [[కన్నడ భాష|కన్నడ]] చిత్రాలలో పనిచేసింది. సీత 1985 లో హీరోయిన్ గా తన కెరీర్ ను ప్రారంభించింది. 1985 నుంచి 1990 దాకా ప్రముఖ కథానాయికల్లో ఒకటిగా కొనసాగింది. ఆడదే ఆధారం చిత్రానికి గాను ఆమెకు [[నంది పురస్కారం]] లభించింది. మరల 2002 లో ''మారన్'' అనే [[తమిళ భాష|తమిళ]] సినిమాతో పునరాగమనం చేసింది. 2004 లో తమిళ సినిమా ''రైటా తప్పా'' అనే సినిమాకు గాను [[తమిళనాడు]] రాష్ట్ర ఉత్తమ సహాయనటి పురస్కారం అందుకుంది.<ref>[http://www.thehindu.com/features/cinema/long-and-short/article5228937.ece Long and short - The Hindu<!-- Bot generated title -->]</ref>
 
== వ్యక్తిగత జీవితం ==
"https://te.wikipedia.org/wiki/సీత_(నటి)" నుండి వెలికితీశారు