సుబ్రహ్మణ్య శివ: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 11:
}}
 
'''సుబ్రహ్మణ్య శివ''' ([[అక్టోబర్ 4]], [[1884]] - [[జూలై 23]], [[1925]]) [[భారత దేశము|భారతదేశ]] [[స్వాతంత్ర్య సమరయోధులు|స్వాతంత్ర్య సమర యోధుడు]] మరియు, [[రచయిత]].<ref name="TN">{{cite web|url=http://dharmapuri.nic.in/personalities.htm|title=Eminent personalities - Dharmapuri district|publisher=Government of Tamil Nadu|access-date=15 August 2018|website=|archive-url=https://web.archive.org/web/20151108113618/http://dharmapuri.nic.in/personalities.htm|archive-date=8 నవంబర్ 2015|url-status=dead}}</ref>
 
== జననం ==
పంక్తి 17:
 
== ఉద్యమంలో ==
ఈయన్ని 1908లో [[బ్రిటీష్]] వారు అరెస్టు చేశారు. [[మద్రాసు]] [[జైలు]]లో మొదటి రాజకీయ ఖైదీ సుబ్రహ్మణ్య శివనే. జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలో కుష్ఠువ్యాధి రావడంతో సుబ్రహ్మణ్య శివను [[సేలం]] జైలుకు మార్చారు. వ్యాధికి గురైన ఈయన్ను బ్రిటీష్ అధికారులు [[రైలు]]లో ప్రయాణించటానికి అనుమతి ఇవ్వకపోవడంతో కాలినడకన ప్రయాణించాడు. 1922వరకు స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన సుబ్రహ్మణ్య శివ అనేకసార్లు జైలుశిక్ష అనుభవించాడు. జ్ఞానభాను పత్రిక, రామానుజ విజయ మరియు, మాధవ విజయం పుస్తకాలు రచించాడు.<ref name="TN"/>
 
== గౌరవాలు ==
"https://te.wikipedia.org/wiki/సుబ్రహ్మణ్య_శివ" నుండి వెలికితీశారు