"సైకస్" కూర్పుల మధ్య తేడాలు

15 bytes removed ,  1 సంవత్సరం క్రితం
చి
→‎విస్తరణ: AWB తో "మరియు" ల తొలగింపు
చి
చి (→‎విస్తరణ: AWB తో "మరియు" ల తొలగింపు)
 
== విస్తరణ ==
సైసక్ ప్రజాతి [[మొక్కలు]] ప్రపంచంలో ఉష్ణ మండల ప్రాంతాల్లో వన్యంగా కనిపిస్తుంది. ఇవి జలాభావ, ఎడారి పరిస్థితుల్లో పెరుగుతాయి. భారతదేశంలో నాలుగు సైకస్ జాతులు పెరుగుతున్నాయి. అవి దక్షిణ భారతదేశంలో సైకస్ సిర్సినాలిస్ (క్రోజియర్ సైకస్), తూర్పు కనుమల్లో సైకస్ బెడ్డోమి (మద్రాస్ సైకస్), తూర్పు భారతదేశంలో సైకస్ పెక్టినేటా (నేపాల్ సైకస్) మరియు, అండమాన్, నికోబార్ దీవుల్లో సైకస్ రంఫై (రంఫియస్ సైకస్). జపాన్ సైకస్ జాతి అయిన సైకస్ రెవల్యూటా (సాగో సైకస్)ను అందంకోసం పెంచుతున్నారు.
 
== ముఖ్య లక్షణాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2890741" నుండి వెలికితీశారు