స్పానిష్ భాష: కూర్పుల మధ్య తేడాలు

-అనువాదము కోరబడిన పేజీలు వర్గం
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 6:
|familycolor = ఇండో-యూరోపియన్
|script = [[లాటిన్]] ([[:en:Spanish alphabet|స్పానిష్ అక్షరమాల]])
|region = '''[[:en:Hispanophone world|స్పానిష్ భాష మాట్లాడే దేశాలు మరియు, ప్రాంతాలు]]:'''
{{flag|Argentina}},
{{flag|Bolivia}},
{{flag|Chile}},
{{flag|Colombia}},
{{flag|Costa Rica}},
{{flag|Cuba}},
{{flag|Dominican Republic}},
{{flag|Ecuador}},
{{flag|El Salvador}},
{{flag|Equatorial Guinea}},
{{flag|Guatemala}},
{{flag|Honduras}},
{{flag|Mexico}},
{{flag|Nicaragua}},
{{flag|Panama}},
{{flag|Paraguay}},
{{flag|Peru}},
{{flag|Puerto Rico}},
{{flag|Spain}},
{{flag|Uruguay}},
{{flag|Venezuela}},
and a significant number of the populations of
{{flag|Belize}},
{{flag|Gibraltar}},
{{flag|United States}},
{{flag|Philippines}},
{{flag|Andorra}}.
|speakers = [[మొదటి భాష]] a: 322 మిలియన్లు
aమొత్తం వాడుకరులు దాదాపు.
|rank = 2 (ప్రాంతీయ వాడుకరులు)
3 (మొత్తం వాడుకరులు)
పంక్తి 29:
ప్రస్తుతం 40 కోట్లకు పైగా ప్రజలు స్పానిష్ ను [[మాతృభాష]]గా మాట్లాడతారు. ఆ విధంగా ఈ భాష ప్రపంచంలో ఎక్కువగా మాట్లాడే భాషల జాబితాలో రెండవ లేక మూడవ స్థానంలో నిలుస్తుంది. [[మెక్సికో]]లో స్పానిష్ మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉన్నారు.

స్పానిష్ ప్రాథమిక భాషగా మాట్లాడే దేశాలతో ఉన్న ఆర్థిక, సామాజిక సంబంధాలు మరియు, పర్యాటక ఆసక్తి వలన, ద్వితీయ లేదా తృతీయ భాషగా అనేక దేశాలలో స్పానిష్ భాష యొక్క ప్రాచుర్యం పెరుగుతున్నది. ఈ పరిణామాన్ని ముఖ్యంగా బ్రెజిల్, అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్, పోర్చుగల్ దేశాలలోనూ, సాధారణంగా ఆంగ్ల ప్రభావిత దేశాలన్నింటిలోనూ గమనించవచ్చు.

== పేరు మరియు, వ్యుత్పత్తి ==
స్పానిష్ వాళ్ళు ఫ్రెంచి, ఇంగ్లీషు భాషలతో పోల్చేటప్పుడు తమ భాషను ఎస్పాన్యోల్ ''{{lang|es|español}}'' అని, స్పెయిన్ లో మాట్లాడే ఇతర భాషలైన గలీషియన్, బస్క్ మరియూ కాటలాన్లతో పోల్చేటప్పుడు కాస్టెలానో (కస్తీలియన్) (కస్తీల్ ప్రాంతపు వారి భాష) అని పిలుస్తారు. అమెరికా ఖండపు హిస్పానిక్ దేశాలలో వారి ఇష్టానుసారంగా రెండింటిలో ఒక పేరును అధికారిక నామంగా స్వీకరించడానికి ఇదే తరహా హేతువున్నది. ఇదే పద్ధతిలో 1978 స్పెయిన్ రాజ్యాంగము మొత్తం దేశం యొక్క అధికారిక భాషను నిర్వచించడానికి ఇతర స్పానిష్ భాషలకు విరుద్ధంగా కాస్టెలానో అన్న పదాన్ని ఉపయోగిస్తుంది. రాజ్యంగం యొక్క మూడవ అధికరణం ఈ విధంగా చదువుతుంది:

పంక్తి 50:

స్పానిష్‌ ప్రాథమిక భాషగా మాట్లాడేవారితో పాటు ద్వితీయ, తృతీయ భాషలుగా మాట్లాడేవారి సంఖ్యను కూడా కలుపుకొని మొత్తం 35 కోట్ల ప్రజలు స్పానిష్ మాట్లాడతారని అంచనా. ఈ అంచనా ప్రకారం ప్రపంచంలో ఎక్కువమంది మాట్లాడే భాషలో మూడవదిగా ఇంగ్లీషు, చైనీసుల తర్వాత స్థానాన్ని ఆక్రమించుకుంటున్నది.<ref name = "universidad de Mexico">[https://archive.is/20121209175150/http://www.lllf.uam.es/~fmarcos/coloquio/Ponencias/MMelgar.doc Universidad de México]{{Verify credibility|date=March 2008}}{{subst:Sup|(cached URL)}}<</ref><ref name="instituto cervantes">Instituto Cervantes ([https://archive.is/20120526072729/www.elmundo.es/elmundo/2007/04/26/cultura/1177610767.html "El Mundo" news])</ref>

ప్రస్తుతం, స్పానిష్ స్పెయిన్తో పాటు చాలామటుకు లాటిన్ అమెరికా దేశాలు మరియు, ఈక్వటోరియల్ గ్వినియాలో అధికార భాష. ఇరవై దేశాలలో స్పానిష్ ను ప్రాథమిక భాషగా ఉపయోగిస్తున్నారు. అంతేకాక స్పానిక్ ఐక్యరాజ్యసమితి యొక్క ఆరు అధికార భాషలలో ఒకటి. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఇంగ్లీషు తర్వాత అత్యంత విరివిగా మాట్లాడే భాష.<ref>[https://www.cia.gov/library/publications/the-world-factbook/geos/us.html CIA The World Factbook United States]</ref> అమెరికా పాఠశాలలు మరియు, విశ్వవిద్యాలయాలలో అత్యంత విరివిగా అధ్యయనం చేసే విదేశీ భాష.<ref>{{PDFlink|[http://www.census.gov/prod/2005pubs/06statab/pop.pdf United States Census Bureau]|1.86 MB}}, Statistical Abstract of the United States: page 47: Table 47: Languages Spoken at Home by Language: 2003</ref><ref>{{PDFlink|[http://www.adfl.org/resources/enrollments.pdf Foreign Language Enrollments in United States Institutions of Higher Learning]|129 KB}}, MLA Fall 2002.</ref> 2007లో వెలువడిన ప్రపంచవ్యాప్త ఇంటర్నెట్ వాడుక గణాంకాల ప్రకారం ఇంటర్నెట్లో అత్యంత విరివిగా ఉపయోగించే భాషలలో ఇంగ్లీషు మరియు, చైనీస్ తర్వాత మూడవ స్థానంలో ఉంది.<ref>{{cite web |url=http://www.internetworldstats.com/stats7.htm |title=Internet World Users by Language |year=2008 |publisher=Miniwatts Marketing Group}}</ref>

=== ఐరోపా ===
స్పానిష్ స్పెయిన్ దేశపు అధికార భాష. స్పెయిన్ దేశం స్పానిష్ భాషకు పుట్టిల్లు అంతేకాక దాని పేరు కూడా స్పానిష్ భాష పేరుమీదనే ఏర్పడింది. [[జిబ్రాల్టర్]] దేశపు అధికార భాష ఇంగ్లీషే <ref>[https://www.cia.gov/library/publications/the-world-factbook/geos/gi.html CIA World Factbook — Gibraltar]</ref> అయినా స్పానిష్ కూడా మాట్లాడుతారు. అలాగే [[ఆండొరా]] దేశంలో కాటలాన్ అధికార భాష అయినా స్పానిష్ కూడా చలామణిలో ఉంది. ఐరోపా సముదాయంలోని ఇతర దేశాలలో కూడా స్పానిష్ భాషకు తగినంత ఆదరణ ఉంది. ఉదాహరణకు [[ఇంగ్లాండు]], [[ఫ్రాన్స్]] మరియు, [[జర్మని]] <ref>[http://www.bbc.co.uk/languages/european_languages/languages/spanish.shtml BBC Education — Languages], Languages Across Europe — Spanish.</ref> దేశాలలో స్పానిష్ భాష వాడుకలో ఉంది. స్పానిష్ ఐరోపా సముదాయపు అధికార భాష. స్విట్జర్లాండులో అధికార 4 భాషల తర్వాతి స్థానం, 1.7% జనాభా మాట్లాడే భాష స్పానిష్.

=== అమెరికాలు ===
పంక్తి 110:

== మాండలికాల వేరియేషన్ ==
{{main|:en:Spanish dialects and varieties{{!}}స్పానిష మాండలికాలు మరియు, వెరైటీలు}}

There are important variations among the regions of Spain and throughout Spanish-speaking America. In some countries in Hispanophone America, it is preferable to use the word ''castellano'' to distinguish their version of the language from that of Spain{{Fact|date=November 2008}}, thus asserting their autonomy and national identity. In Spain, the [[Castilian Spanish|Castilian]] dialect's pronunciation is commonly regarded as the national standard, although a use of slightly different pronouns called {{lang|es|[[Loísmo|''laísmo'']]}} of this dialect is deprecated. More accurately, for nearly everyone in Spain, "standard Spanish" means, "pronouncing everything exactly as it is written,"{{Fact|date=March 2007}} an ideal which does not correspond to any real dialect, though the northern dialects are the closest to it. In practice, the standard way of speaking Spanish in the media is "written Spanish" for formal speech, "Madrid dialect" (one of the transitional variants between Castilian and [[Andalusian Spanish|Andalusian]]) for informal speech.{{Fact|date=March 2007}}. The variety with the most number of speakers is [[Mexican Spanish]], making up nearly a third of Spanish speakers.{{Fact|date=December 2008}}
పంక్తి 159:
The {{lang|es|''[[Real Academia Española]]''}} (Royal Spanish Academy), together with the 21 other national ones (see [[Association of Spanish Language Academies]]), exercises a standardizing influence through its publication of dictionaries and widely respected grammar and style guides. Due to this influence and for other sociohistorical reasons, a standardized form of the language ([[Standard Spanish]]) is widely acknowledged for use in literature, academic contexts and the media.

== వర్గీకరణ మరియు, సంబంధిత భాషలు ==
Spanish is closely related to the other [[West Iberian languages|West Iberian]] Romance languages: [[Asturian language|Asturian]], [[Galician language|Galician]], [[Ladino language|Ladino]], [[Leonese Language|Leonese]] and [[Portuguese language|Portuguese]]. Catalan, an [[Iberian Romance languages|East Iberian language]] which exhibits many [[Gallo-Romance]] traits, is more similar to the neighboring [[Occitan language]] than to Spanish, or indeed than Spanish and Portuguese are to each other.

"https://te.wikipedia.org/wiki/స్పానిష్_భాష" నుండి వెలికితీశారు