వికీపీడియా:బాటు సృష్టించడం ఎలా?: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{అడ్డదారి|[[WP:MKBOT]]<br>[[WP:MAKEBOT]]}}
[[WP:BOT|బాటును]] మీకు నచ్చిన స్క్రిప్టింగ్ భాషలో రాయవచ్చు కానీ ఇక్కడ ప్రస్తుతానికి కేవలం పైవికీపీడియా ఫ్రేంవర్కుతో తయారుచేసిన బాటును ఎలా ఉపయోగించాలో వివరిస్తున్నాము. ఇక్కడ వివరణ కొంచెం కట్టె కొట్టె తెచ్చె పద్ధతిలో ఉంది. విస్తారమైన వివరణకు [http://meta.wikimedia.org/wiki/Using_the_python_wikipediabot మెటా]లోని పేజీ చూడండి.
అదీ సరిపోకపోతే బాటు నడపటంలో అనుభవమున్న సభ్యులను తప్పకుండా అడగండి. ఈ పేజీ యొక్క చర్చాపేజీలో కూడా మీ ప్రశ్నలు సంధించవచ్చు.