హేబేలు: కూర్పుల మధ్య తేడాలు

3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 2:
[[Image:Ghent Altarpiece A - Cain - Abel - murder.jpg|thumb|250px|right| హెబెల్‌ను హత్య చేస్తున్న కేన్ - [[:en:Saint Bavo Cathedral|సెయింట్ బావో కేథెడ్రల్]]‌లో [[:en:Ghent Altarpiece|ఘెంట్ అల్టార్]] (1432) పైని చిత్రం]]
 
[[:en:Book of Genesis|జెనిసిస్]] గ్రంథం ప్రకారం, [[కయీను]] లేదా కేన్ ('Cain) మరియు, హెబెల్ (Abel) లు [[ఆదాము]], [[అవ్వ]] ల సంతానం.<ref>"She conceived and gave birth to Cain. ... Then she also gave birth to his brother Abel." {{Bibleref2|Genesis|4:1-2|HCSB}} ([[Holman Christian Standard Bible]], HCSB).</ref> [[:en:Fall of Man|మానవుని పతనం]] తరువాత<ref>
"God sent him away from the garden of Eden to work the ground." Gen 3:23 (HCSB).</ref> వీరు జన్మించారు. వీరి కథ [[బైబిల్]] Genesis 4:1-16 లోను, [[ఖురాన్]] 5:26-32లోను, [[:en:Book of Moses|మోసెస్]] 5:16-41లోను చెప్పబడింది. అన్నింటిలోను కేన్ ఒక [[రైతు]]. హెబెల్ ఒక గొర్రెల కాపరి.<ref>"Cain cultivated the land." Gen 4:2 (HCSB).</ref> కేన్ తన తమ్ముడైన హెబెల్‌ను చంపేశాడు.<ref>"Abel became a shepherd." ({{Bibleref2|Genesis|4:2|HCSB}}).</ref> కనుక బైబిల్ ప్రకారం మానవ సృష్టిలో ఇది మొట్టమొదటి [[హత్య]]. ఈ హత్యకు కారణం [[దేవుడు]]<ref>
{{Bibleref2|Genesis|4:1,3}} and others (''[[Biblia Hebraica Stuttgartensia]]'', BHS).</ref> కేన్ ఇచ్చిన బలిని నిరాకరించి, హెబెల్ ఇచ్చిన బలిని స్వీకరించాడు. ఎందుకంటే హెబెల్ తన గొర్రెలలో అన్నింటికంటె మంచిదానిని బలి ఇచ్చాడు. కేన్ మాత్రం తన అదనపు పంటను సమర్పించాడు. ఈ విధంగా హెబెల్ ప్రపంచంలో మొదటి హతుడు. [[ఆదం]] రెండవ కొడుకు. తన అన్న [[కయీను]] చేతిలో హతుడయ్యాడు.
"https://te.wikipedia.org/wiki/హేబేలు" నుండి వెలికితీశారు