హైదరాబాద్ మీడియా హౌజ్ లిమిటెడ్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 12:
}}
 
[[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రంలోని ఒక ప్రముఖ మీడియా సంస్థ. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ తెలుగు వార్తా ఛానల్ [[హెచ్ ఎమ్ టివి|హెచ్ ఎం టీవి]], ఇంగ్లష్ పత్రిక [[ది హన్స్ ఇండియా]]లను ఈ సంస్థే ప్రమోట్ చేస్తోంది. ప్రముఖ పాత్రికేయులు కె రామచంద్రమూర్తి ఈ గ్రూప్‌కు వ్యవస్థాపక ఛీఫ్ ఎడిటర్ మరియు, మేనేజింగ్ డైరెక్టర్. కపిల్ గ్రూపు సంస్థల అధ్యక్షులు కె వామన రావు ఈ గ్రూప్ వ్యవస్థాపకులు.
 
[[హెచ్ ఎమ్ టివి|హెచ్ ఎం టీవి]] తెలుగులో ఒక ప్రధాన 24 గంటల వార్తా ఛానల్. హైదరాబాద్ మీడియా హౌజ్ అనే సంస్థ దీనిని ప్రమోట్ చేస్తోంది. [[తెలుగు]]తో పాటూ, [[ఉర్దూ]], [[ఇంగ్లీషు]]ల్లో రెండు వార్తా బులిటెన్లు ఈ ఛానల్‌లో ప్రసారం అవుతాయి. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ నేపథ్యంలో ఈ ఛానల్ నిర్వహించిన దశ దిశ కార్యక్రమానికి తెలుగు ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది.