హోమియోపతీ వైద్య విధానం: కూర్పుల మధ్య తేడాలు

3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0) (Arjunaraoc - 5007
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 7:
హానిమన్ వ్రాసిన బుక్స్ లలో ముఖ్యమైనవి 1. ఆర్గనాన్ (హోమియో ఫిలాసఫీ); 2. క్రానిక్ డిసీజెస్ (దీర్ఘ వ్యాధుల చికిత్స) (మయాజమ్స్); 3.హోమియోపతీ మెటీరియా మెడికా ప్యూరా (హోమియోపతీ వస్తుగుణ దీపిక). ఈ బుక్స్ లలో హానిమన్ చెప్పినది అర్థం చేసుకోవడం కొంచెం కష్టం కనుక ముందు జేమ్స్ టేలర్ కెంట్ అనే గొప్ప హోమియోపతీ వైద్యుడు వ్రాసిన బుక్స్ చదవాలి. అవి 1. లెక్చర్స్ ఆన్ హోమియోపతీ ఫిలాసఫీ, 2. లెక్చర్స్ ఆన్ హోమియోపతీ మెటీరియా మెడికా. ఈ బుక్స్ బాగా చదివి అర్థం చేసుకుంటే అపుడు హానిమన్ వ్రాసిన బుక్స్ లలో వ్రాసినది అర్థం అవుతుంది. ఇలాగ కెంట్ ద్వారానే హానిమన్ ను అర్థం చేసుకోగలము.
 
హానిమన్ మహాశయుడు లోకోపకారం కోసం కనిపెట్టిన అద్భుతమైన వైద్య సూత్రాలు నాలుగు ఉన్నాయి.{{ఆధారం}} అవి 1. సారూప్య ఔషధ సిద్ధాంతం, 2. దీర్ఘ వ్యాధుల చికిత్స (మయాజమ్స్), 3. ఔషధాలను పొటెన్సీలుగా మార్చుట (పొటెంటైజేషన్), మరియు వ్యాధి తీవ్రతను బట్టి ఎంత పొటెన్సీలో మందును ఇవ్వాలి, 4. డోసులను ఎప్పుడు ఎక్కడ ఎలాగ ఎన్ని ఇవ్వాలి. ఇవి ప్రకృతి లో సహజంగా ఉన్న వైద్య సూత్రాలు.{{ఆధారం}}
 
<br />