ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్: కూర్పుల మధ్య తేడాలు

కొంచెం విస్తరణ
ట్యాగు: 2017 source edit
లింకులు ఇచ్చాను, తెగిపోయిన ఫైలు లింకు కామెంట్ చేశాను
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{Infobox organization
| logo = <!--Amnesty International logo.svg-->
| logo_size = 250px
| type = లాభాపేక్షరహిత<br />అంతర్జాతీయ ప్రభుత్వేతర సంస్థ
పంక్తి 16:
| homepage = {{url|https://www.amnesty.org/en |amnesty.org}}
}}
'''ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్''' ఒక ప్రభుత్వేతర అంతర్జాతీయ [[మానవ హక్కులు|మానవ హక్కుల]] సంస్థ. దీని ప్రధాన కేంద్రం యూకేలో[[యునైటెడ్ కింగ్‌డమ్|యూకే]]లో ఉంది. ఈ సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా 80 లక్షల మంది సభ్యుల సహకారం ఉన్నట్లుగా చెప్పుకుంటోంది.
 
ప్రపంచంలోని ప్రజలందరూ ''యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్'' ప్రకారం ఒకే రకమైన మానవహక్కులు అనుభవించేలా చూడటం, దానికోసం ప్రచారం చేయడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యం.<ref>{{cite web|url=https://www.amnesty.org/en/about-us/how-were-run/amnesty-internationals-statute | title= Amnesty International's Statute|author=|date=|website=www.amnesty.org}}</ref>