విద్యాసాగర్ (సంగీత దర్శకుడు): కూర్పుల మధ్య తేడాలు

చి →‎అవార్డులు: AWB తో "మరియు" ల తొలగింపు
చి →‎top: clean up, replaced: మరియు → ,, typos fixed: , → ,
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 20:
}}
 
'''విద్యాసాగర్''' (ఆంగ్లం: Vidyasagar) భారతీయ సినీ సంగీత దర్శకుడు. ఈయన తెలుగువారే అయినా అధికంగా మలయాళం బాషాలో మరియు,, తెలుగు, తమిళ,హిందీ భాషల్లోనూ సంగీతం అందించారు. మలయాళ సినీ పరిశ్రమలో ప్రఖ్యాత సంగీత దర్శకుల్లో ఈయన ఒకరు.
==బాల్యం==
విద్యాసాగర్ [[1962]]లో [[అమలాపురం]]లో జన్మించాడు. తండ్రి రామచందర్, తల్లి సూర్యకాంతం. తాత ఉపద్రష్ణ నరసింహమూర్తి బొబ్బిలి సంస్థానంలో ఆస్థాన విద్వాంసునిగా పనిచేసేవారు. తండ్రికి కూడా సంగీతంలో ప్రవేశం ఉండుట వలన మొదటగా ఆయనే గురువుగా సాధన చేసాడు. ప్రముఖ సంగీత దర్శకుడు [[ఏ.ఆర్.రెహమాన్]]తో కలసి ధనరాజ్ మాస్టర్ వద్ద గిటార్, పియానోలలో శిక్షణ పొందాడు.అక్కడి నుండి వెస్ట్రన్ మ్యూజిక్ నేర్చుకొనేటందుకు [[లండన్]] వెళ్ళాడు.లండన్ నుండి తిరిగి వచ్చాక సినిమాలకు నేపథ్య సంగీతం అందించడం మొదలెట్టాడు.