"హౌరా జంక్షన్ రైల్వే స్టేషను" కూర్పుల మధ్య తేడాలు

చి
clean up, replaced: మరియు → ,, typos fixed: కలవు. → ఉన్నాయి. (4), కలదు. → ఉంది. (3), లు నుండి → ల నుండి (2), → (11),  , → , (5), , → , (13)
చి (AWB తో "మరియు" ల తొలగింపు)
చి (clean up, replaced: మరియు → ,, typos fixed: కలవు. → ఉన్నాయి. (4), కలదు. → ఉంది. (3), లు నుండి → ల నుండి (2), → (11),  , → , (5), , → , (13))
| map_locator =
}}
హౌరా జంక్షన్ రైల్వే స్టేషను ను హౌరా రైల్వే స్టేషను అని కూడా అంటారు. ఇది [[భారతీయ రైల్వేలు]] నిర్వహిస్తున్న అతిపెద్ద రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ హౌరా మరియు, [[కోల్‌కాతా]] ప్రజలకు  రైల్వే సేవలు అందిస్తోంది. హౌరా రైల్వే స్టేషను [[భారతీయ రైల్వేలు]] నిర్వహిస్తున్న అతిపెద్ద రైల్వే స్టేషన్. ఇది హుగ్లీ నది పశ్చిమ తీరములో కలదుఉంది. హౌరా రైల్వే స్టేషను  మొత్తం 23 ప్లాట్‌ఫారములు కలిగివున్నది . ప్రతి ప్లాట్‌ఫారము 24 లేదా అంతకన్నా ఎక్కువ బోగీలు కల ఎటువంటి రైలుబండి నయినా కూడా తీసుకుని, నిర్వహించగలవు. ఈ రైల్వే స్టేషను నుండి ప్రతి రోజూ సుమారు 620 ప్రయాణికుల రైళ్ళూ ప్రయాణిస్తాయి. హౌరా రైల్వే స్టేషను కోల్‌కాత్త లో గల మరో 5 ఇంటర్ సిటీ రైల్వే స్టేషన్లు హౌరా, [[కోల్‌కాతా]] ప్రజల అవసరాలు తిరుస్తున్నాయి, అవి సీయాల్దా,సంత్రగచ్చి సంత్రగచ్చి, షాలిమార్, [[కోల్‌కాతా]] రైల్వే స్టేషన్లు.
 
==చరిత్ర==
1901 లో పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలతో కొత్త రైల్వే స్టేషన్ భవన నిర్మాణానికి ప్రతిపాదనలు చేసారు.అప్పటి బ్రిటీష్ వాస్తుశిల్పి హల్సీ రికార్డో కొత్త రైల్వే స్టేషన్ భవన నిర్మాణానికి రూపకల్పన చేసాడు. కొత్త రైల్వే స్టేషన్ భవనాన్ని 1905 డిసెంబరు 1 న ప్రారంభించారు. అప్పటి హౌరా రైల్వే స్టేషన్ 15 ప్లాట్‌ఫారములు కలిగివుండేది.
1980ల్లో హౌరా రైల్వే స్టేషన్ ను విస్తరిస్తూ మరొక 8 నూతన ప్లాట్‌ఫారములు నిర్మించారు.అదే సమయంలో పెరుగుతున్న ప్రయాణీకుల అవసరాలు తీర్చడానికి 'యాత్రి నివాశ్' నిర్మించారు.
హౌరా రైల్వే స్టేషన్ ఉత్తరభాగం లో  రైల్వే మ్యూజియం కలదుఉంది. అందులో తూర్పు  రైల్వే మండలానికి సంబందించిన అనేక చారిత్రిక వస్తువులు (కళాఖండాలు) కలవు. 
 
==సేవలు==
 [[తూర్పు రైల్వే]] [[హౌరా రైల్వే స్టేషన్]]  నుండి బేలూర్ మఠం , గోఘాట్, బర్ధమాన్, సేరంపోర్, తార్కేశ్వర్ ప్రాంతాలకు, [[ఆగ్నేయ రైల్వే]] మేచెద , మిడ్నాపూర్, హల్దియా, తమ్లుక్, పస్కురా  ప్రాం తాలకు సబర్బన్ రైళ్ళను నడుపుతున్నయి. ఒక నేరో గేజ్ రైల్వే  మార్గం బర్ధమాన్ కాత్వాల మద్య కలదు . 
 
==మౌలిక సదుపాయాలు==
హౌరా రైల్వే స్టేషన్లో తూర్పు రైల్వేజోన్ యొక్క ప్రధాన కార్యాలయం కలదుఉంది.
మొత్తం 23 కలిగిన ఈ హౌరా రైల్వే స్టేషన్లో '1'వ ప్లాట్‌ఫారములుప్లాట్‌ఫారముల నుండి '15'ప్లాట్‌ఫారములు టెర్మినల్ 1 లోను , టెర్మినల్ 2 లో 16 వ ప్లాట్‌ఫారములుప్లాట్‌ఫారముల నుండి 23 ప్లాట్‌ఫారములు కలవు . ఈ స్టేషనులో లాడ్జింగ్ (బస), రెస్టారెంట్లు, కేఫ్‌లు, కాఫీ షాప్, బుక్ స్టాల్స్ (పుస్తకం దుకాణాలు), వెయిటింగ్ హాల్స్ (వేచి ఉండు మందిరాలు), క్లోక్ రూములు (అంగీ గదులు), రైలు విచారణ కౌంటర్లు, స్థితి ప్రదర్శన (డిజిటల్) బోర్డులు కలవు .మొదటి తరగతి ప్రయాణికుల కొరకు శీతలికరణ గదులు కలవుఉన్నాయి. టెర్మినల్ 2 లో ప్రయాణికుల వసతి కొరకు 'యాత్రి నివాశ్' ను నిర్మించారు. నాలుగు ప్రధాన మార్గాలు హౌరా జంక్షన్ రైల్వే స్టేషను వద్ద అంతమవుతాయి. అవి
*హౌరా-న్యూఢిల్లీ రైలు మార్గము
*హౌరా-నాగ్పూర్-ముంబై రైలు మార్గము
*[[హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము]]
*హౌరా - గౌహతి ప్రధాన రైలు మార్గము.
హౌరా రైల్వే స్టేషన్ లో డీజిల్ లోకో షెడ్ కలదు .ఇందులో మొత్తం 84 డీజిల్ లోకోమోటివ్లు కలవుఉన్నాయి. ఎలక్ట్రిక్ లోకో షెడ్ లో 96 ఎలక్ట్రిక్ లోకోమోటివ్లు వున్నయిఉన్నాయి. హౌరా రైల్వే స్టేషన్ వద్ద విద్యుత్ ట్రిప్ షెడ్ కూడా కలదు .ఇందులో దాదాపుగా 20 విద్యుత్ లోకోమోటివ్లను వుంచవచ్చు. తరగతి డబ్ల్యుడిఎం - 2 కొరకు ఒక డీజిల్ లోకో షెడ్, లోకోమోటివ్ నమూనాలు ఇండియన్ లోకోమోటివ్ తరగతి డబ్ల్యుఎజి - 7, డబ్ల్యుఈం-4, డబ్ల్యుఎజి - 5 తరగతుల (మోడళ్ల) కు మరి ఒక ఎలక్ట్రిక్ లోకో షెడ్ కలిగి ఉంది.ఈ ఎలక్ట్రిక్ లోకో షెడ్లో 100 [[WAP-4]] తరగతికి చెందిన ఎలక్ట్రిక్ లోకోమోటివ్ లను నిర్వహించగలదు. ఈ రైల్వే స్టేషన్ లో మెమో రైళ్ళను నిలిపివుంచడానికి 15 విభాగాలు కలవుఉన్నాయి.
 
==హౌరా జంక్షన్ రైల్వే స్టేషన్ నుండి బయలు దేరు<br /> సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు==
!! style="background-color:#FFD700" | బయలుదేరు రోజులు/ఫ్రీక్వెన్సీ
|-
| 12703/04
| [[ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్]]
| సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
|-
| 12261/62
| [[హౌరా]] - [[ఛత్రపతి శివాజీ టెర్మినస్]] [[ముంబై]] దురంతో ఎక్స్‌ప్రెస్
| దురంతో ఎక్స్‌ప్రెస్
| [[హౌరా]]
| [[ఛత్రపతి శివాజీ టెర్మినస్]], [[ముంబై]]
| సోమవారం, మంగళవారం, బుధవారం, శుక్రవారం
|-
| 12301/02
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2891032" నుండి వెలికితీశారు