"రుద్రప్రయాగ" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎ఆలయలు ఆకర్షణలు: clean up, replaced: మరియు → ,, typos fixed: , → ,
చి (AWB తో "మరియు" ల తొలగింపు)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
చి (→‎ఆలయలు ఆకర్షణలు: clean up, replaced: మరియు → ,, typos fixed: , → ,)
 
రుద్రప్రయాగ్ ఆలయ సమీపంలో జగదంబ ఆలయం ఉంది. .అగస్త్యముని టవున్ లో కల అగస్తేశ్వర్ మహాదేవ ఆలయం ఉంది. అగస్త్య మహర్షి ఇక్కడ చాలా కాలం తపస్సు చేసాడని పురాణకథనాలు వివరిస్తున్నాయి. రుద్రప్రయాగ్ లో ప్రసిద్ధ ఆకర్షణలలో [[దేవోరియ సరస్సు]] ఒకటి. సముద్ర మట్టానికి 2438 మీటర్ల ఎత్తున కల ఈ సరస్సు శిఖర శ్రేణులతో ఇక్కడే కల [[గంగోత్రి]], [[బద్రీనాథ్]], [[కేదార్ నాథ]], [[యమునోత్రి]], [[నీల కంట]] శిఖరాలను చూపుతుంది. ఇక్కడ బర్డ్ వాచింగ్ (పక్షుల వీక్షణ) వాటర్ బోటింగ్, యాన్గ్లింగ్ లు ఆనందించవచ్చు.
 
ఇక్కడ కల త్రియుగినారాయణ్ అనే చిన్న గ్రామంలో హవన్ కుండ్ అనే నిరంతరం వెలిగే జ్యోతిని కూడా చూడవచ్చు. స్థానికుల నమ్మకాల మేరకు ఈ గ్రామం హిమవత్ రాజ్య రాజధాని అని ఇక్కడ ఈ జ్యోతి సమక్షంలో పార్వతీ పరమేశ్వర్లు వివాహం చేసుకున్నారని చెపుతారు. రుద్ర ప్రయాగ్ లో ఇంకనూ చూడవలసినవి [[గుప్తకాశి]], [[ఉఖి మట్]], [[వాసుకి తాల్]], [[జఖోలి]], [[తుంగనాత్]] వంటివి ఉన్నాయి. టూరిస్టులు కలిమాట్, కార్తిక్ స్వామీ టెంపుల్, ఇంద్రసాని మానస దేవి టెంపుల్, చంద్రశిల, మా హరియాలి దేవి టెంపుల్, కోటేశ్వర్ టెంపుల్ మరియు,, మాడ మహేశ్వర్ గుళ్ళు చూడవచ్చు<ref>[http://www.kartikswami.com Kartik Swami]</ref>.
== ఘాటులు ==
ఇండియా లోని సిద్ధ పీటాలలో కాళీ మట్ ఒకటి. ఇక్కడ కాళీ మాత గుడి ఉంది. నవరాత్రి ఉత్సవాలకు దేశంలోని వివిధ ప్రదేశాల నుండి వేలాది భక్తులు వస్తారు. ఉఖి మట్, గుప్త కాశీ ప్రదేశాలు దీనికి సమీపంలోనే వుంటాయి.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2891035" నుండి వెలికితీశారు